బీజేపీలోకి వీరేందర్‌ గౌడ్‌ 

4 Oct, 2019 05:08 IST|Sakshi

దేశానికి సేవ చేయాలనే...

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్‌ బీజేపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు. అనంతరం సాయంత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలోపార్టీలో చేరారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ అధికార ప్రతినిధి సుధంషు త్రివేది వీరేందర్‌ గౌడ్‌కు కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. వీరేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీ గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. వీరేందర్‌ గౌడ్‌ సోదరుడు విజయేందర్‌ గౌడ్‌ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ  చేరికను వాయిదా వేసుకున్నట్టు సమాచారం. 

టీఆర్‌ఎస్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు 
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ అధికార దురి్వనియోగానికి పాల్పడు తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ గరికపాటి, మాజీ ఎంపీ వివేక్‌  ఈసీకి ఫిర్యాదు చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే

భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

ఆదిత్య 2.0

దేవినేని ఉమా బుద్ధి మారదా?

‘హుజుర్‌నగర్‌’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

‘బాబుపై.. డీజీపీ చర్యలు తీసుకోవాలి’

‘చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి’

అబద్ధం కూడా సిగ్గుపడుతుంది: రజిని

మహాత్మా.. అనాథల్ని చేసి వెళ్లిపోయావా!!

‘దద్దమ్మల పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీనే’

హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..

అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్‌ గౌడ్‌

పడవ నుంచి అమాంతం పడిపోయిన ఎంపీ..!

ప్రియాంకగాంధీకి షాకిచ్చిన ఎమ్మెల్యే!

ఆదిత్య ఠాక్రేకు తిరుగుండదా?

బీజేపీకి చెక్‌ పెట్టేందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు

ఎంపీలకు చీర, గాజులు పంపుతా

కాంగ్రెస్‌కు టీజేఎస్, టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు

ఒక్క మహిళను ఓడించడానికి ఇన్ని కుట్రలా?

బ్యానర్ల దుమారం

ఉద్యోగాలొచ్చిన పిల్లల్ని అవమానిస్తారా 

మీరు ప్రతిపక్ష నేతా? ప్రజా వ్యతిరేక నాయకుడా? 

‘మహాత్ముని ఆత్మ క్షోభించేది’

హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు: కోమటిరెడ్డి

ఆదిత్యపై పోటీకి రాజ్‌ వెనుకంజ!

జనసేనకు సీనియర్‌ నేత గుడ్‌బై

‘పిల్లలను అవమానిస్తావా; అన్నీ దిగజారుడు మాటలే’

సోనియా ఇంటి ముందు ఆందోళన

‘ప్రజాస్వామ్యానికి, నియంతకు యుధ్దం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చాలు.. ఇక చాలు అనిపించింది

ఇంకెంత కాలం?

గోపీచంద్‌ అభిమానులు గర్వపడతారు

కేరాఫ్‌ బ్లెస్సింగ్‌!

ఓ చిన్న తప్పు!

ఆ సినిమాతో పోలిక లేదు