కేటీఆర్ నేను సిద్ధమే.. నువ్వూ సిద్ధమా?

19 Sep, 2019 20:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ మంత్రి కే తారకరామారావు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకపోతే.. తాను, తన కుటుంబసభ్యులు రాజకీయాల తప్పుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. కేటీఆర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, కేసీఆర్‌, కవిత, హరీష్‌ రావు కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్‌ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్‌ బుధవారం గద్వాల బహిరంగ సభలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పౌరుషాల పురిటిగడ్డ అయిన నడిగడ్డ నుంచి సవాలు చేస్తున్నా. మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఉత్తమ్‌కుమార్‌! నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా’అని సవాల్‌ విసిరారు.

ఈ సవాల్‌పై ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి  గురువారం స్పందించారు. 'కేటీఆర్‌ విసిరిన సవాల్‌కు నేను కట్టుబడి ఉన్నాను. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే.. నేను, నా కుటుంబసభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటాం. నేను, నా భార్య ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలుగుతాం. మీకు (కేటీఆర్‌కు), మీకుటుంబసభ్యులకు కూడా ఇదే వర్తిస్తుంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుంటే హరీశ్‌రావు, కేటీఆర్‌, కేసీఆర్‌, కవిత రాజకీయాల్లోనుంచి తప్పుకోవాలి.  ఎన్నికలు 2018లో వచ్చినా.. 2019 లో వచ్చినా కాంగ్రెస్ అందుకు సిద్ధమే. 100 సీట్లు రాకుంటే కేసీఆర్ ఏమంటాడు? రాజకీయంలో కేటీఆర్‌ ఓ బచ్చా. రాహుల్ గాంధీ మూడోసారి ఎంపీగా పూర్తి చేసుకున్నారు. అయినా ఏ పదవి అడగలేదు. కమిషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న మీరు గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేయడం విడ్డురంగా ఉంది' అని ఉత్తమ్‌ మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘యురేనియంపై టీఆర్‌ఎస్‌ రెండు నాలుకల ధోరణి’

పార్టీకి రాజీనామా.. ఎమ్మెల్యేపై అనర్హత వేటు

అందుకే హరీష్‌ రావును కలిశా: జగ్గారెడ్డి

‘కోడెల బీజేపీలోకి చేరాలని ఎందుకు అనుకున్నారు?’

రేవంత్‌పై బీజేపీ లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాషాయ రేపిస్ట్‌: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!

రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!

బెంగాల్‌లో ఆ అవసరమే లేదు!!

ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది

‘సగం సీట్లు ఇవ్వకుంటే కూటమి కూలుతుంది’

కోడెల ధైర్యవంతుడు.. అలాంటి నేత..

చంద్రబాబు.. వీటికి సమాధానం చెప్పు

కాంగ్రెస్‌ మునిగిపోతున్న టైటానిక్‌: రాజగోపాల్‌ 

హుజూర్‌నగరం.. గరం!

మోదీకి కుర్తా బహుకరించిన దీదీ

అలా చేయడం.. పెళ్లి లేకుండా సహజీవనమే

టికెట్‌ వార్‌: ఉత్తమ్‌ వర్సెస్‌ రేవంత్‌

ఎలా ఉన్నారు? 

తెలంగాణలో కుటుంబపాలన.. కేసీఆర్‌పై రాహుల్‌ ఫైర్‌!

రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం

గవర్నర్‌ ప్రభుత్వానికి భజన చేస్తున్నాడు: వీహెచ్‌

కాంగ్రెస్‌ నేతలు భ్రమల్లో ఉన్నారు: హరీశ్‌

‘దగ్గరుండి ప్లాన్‌ చేసింది డీఎస్పీనే’

65 స్థానాల్లో ఓకే

సీఎం చంద్రబాబుకు సెగ!

టీఆర్‌ఎస్‌ సర్కారును ఎండగడతాం

ఆశావాహులకు రాహుల్‌ షాక్‌

టచ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ఆ వర్గాలపై దాడులు పెరుగుతున్నాయ్‌: ఉత్తమ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దారి మర్చిపోయిన స్టార్‌ హీరో..

హ్యాప్పీ బర్త్‌డే సంతూర్‌: పెన్సిల్‌ పార్థసారథి

ఎవర్‌గ్రీన్‌ హీరో.. సౌతిండియన్‌ ఫుడ్డే కారణం

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’