హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

15 Sep, 2019 08:14 IST|Sakshi

చింతలపాలెం(హుజూర్‌నగర్‌): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నలమాద పద్మావతి పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నక్కగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పద్మావతి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఫైనల్‌ చేసిందని చెప్పారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఉత్తమ్‌ గెలవడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో పాటు అధికార టీఆర్‌ఎస్‌ కూడా హుజూర్‌నగర్‌ స్థానాన్ని ఎంతో ‍ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారు'

బడ్జెట్‌ కుదింపునకు కేంద్రమే కారణం

అదంతా కాంగ్రెస్‌ పాపమే..

ఐటీఐఆర్‌కు పైసా ఇవ్వలేదు

‘హిందీ’ తేనెతుట్టెను కదిపిన అమిత్‌ షా!

రోగాల నగరంగా మార్చారు

మీ లెక్కలు నిజమైతే నిరూపించండి..

‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి’

‘తలుపులు తెరిస్తే ఒక్క ఎంపీ కూడా మిగలరు’

పవన్‌పై మంత్రి అవంతి ఘాటు వ్యాఖ్యలు

అర్వింద్‌ను కలిస్తే తప్పేంటి..?: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

‘రియల్‌ హీరోను చూసి ఓర్వలేకపోతున్నారు’

పార్టీ అధ్యక్షుడిగా పవన్‌కు అది కూడా తెలియదా?

పవన్‌కు కౌంటర్‌ ఇచ్చిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య

ఏసీ రూముల్లో బాగా నిద్ర పట్టిందన్న బాధితులు..

హరీశ్‌, జీవన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం

షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్‌..

చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా..!

కుల రాజకీయాలతో అమాయకుల బలి

దేశమంటే..హిందీ, హిందూ, హిందుత్వ కాదు: ఒవైసీ

కేసీఆర్‌ వారి చరిత్రను తొక్కిపెడుతున్నారు

పార్టీ మారినా.. ఆగని నాయకుల వర్గపోరు

బీజేపీలో చేరిన అత్యంత సంపన్న ఎంపీ

చంద్రబాబు ఆలోచనలపైనే బీజేపీ భవిష్యత్తు: జేసీ

కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా!

తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

డెయిరీలను ముంచింది చంద్రబాబే 

పల్నాడు షో అట్టర్‌ ఫ్లాప్‌!

నివురుగప్పిన నిప్పులా అసమ్మతి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

మాకు పది లక్షల విరాళం