‘ఆయన చిల్లర రాజకీయాలు మానుకోవాలి’

11 Aug, 2019 15:40 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్‌ ధ్వజమెత్తారు. దేవినేని రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయిందని, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై దేవినేని ఉమ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘ఇసుక దందా చేస్తున్నారన్న ఆరోపణలను నిరూపించగలరా? ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే దేవినేని రాజకీయాలనుంచి తప్పుకుంటారా? అంటూ సవాల్‌ విసిరారు. గతంలో ఇసుక మాఫియాపైనే దేవినేని బతికారన్నారు. కృష్ణా జిల్లాలో దేవినేని అండతో డీగ్యాంగ్‌ విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. గతంలో మైలవరం నియోజకవర్గంలో జరిగిన దోపీడీపై విచారణ జరిపిస్తామన్నారు.

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కడా జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో 90 ఆవులు చనిపోయాయని, దానిని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో 28 గోవులు చనిపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం గోశాల ఘటనపై విచారణ జరిపి.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాపుల అభివృద్ధికి కృషి చేస్తా

సవాళ్లను అధిగమిస్తారా?

బలగం కోసం కమలం పావులు 

ఆర్టికల్‌ 370 రద్దు.. ఉగ్రవాదం మటాష్‌!

‘రాహుల్‌ను అందుకే పక్కనపెట్టారు’

‘మంగళగిరి వెళ్లి అడగండి తెలుస్తుంది’

‘తలుపులు మూస్తేనే కదా.. ఓటింగ్‌ జరిగేది’

‘మోదీ అభివృద్ధిని టీడీపీ కప్పిపుచ్చింది’

నెహ్రు ఓ క్రిమినల్‌ : చౌహాన్‌

కేజ్రీవాల్‌ యూటర్న్‌ తీసుకున్నారా?

370 రద్దుపై ఎన్‌సీ సవాల్‌

సోనియా ఈజ్‌ బ్యాక్‌

ప్రజల రక్తాన్ని పీల్చే జలగ చంద్రబాబు 

ఇక కశ్మీర్‌ వధువులను తెచ్చుకోవచ్చు

సోనియా గాంధీకే మళ్లీ పార్టీ పగ్గాలు

మళ్లీ బ్యాలెట్‌కు వెళ్లం!

ఖట్టర్‌ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం

ఖట్టర్‌ వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌

గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!

అందుకే టీడీపీకి 23 సీట్లు వచ్చాయి: అంబటి

తెలంగాణపై కమలం గురి.. పెద్ద ఎత్తున చేరికలు!

'కేసీఆర్‌ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదు'

ఆర్టికల్‌ 370 రద్దు: సుప్రీంకు మాజీ సీఎం

కొత్త చీఫ్‌ ఎంపిక: తప్పుకున్న సోనియా, రాహుల్‌

నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి

కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్‌

తాడేపల్లిలో వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

ఆర్టికల్‌ 370 రద్దు; ఏడు నిమిషాల్లోనే సమాప్తం

కశ్మీర్‌ ఎల్జీగా ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త లుక్‌లో థ్రిల్‌

అనుకోని అతిథి

ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో...

ఏడేళ్ల తర్వాత?

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కో అంటే కోటి గుర్తుకొచ్చింది