‘ఉమా నోరు అదుపులో ఉంచుకో’..

16 Aug, 2019 18:26 IST|Sakshi

సాక్షి, కృష్ణా : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. ‘ఉమా నీ నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ కెమెరాలతో వరద ఉధృతిని అంచనాలు వేస్తుంటే తమపై తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడే వరదలను మ్యాన్ మేడ్ వరదలుగా అభివర్ణించటం నీకే సాధ్యమైంది. అమరావతి రాజధాని మా ప్రభుత్వ హయాంలో ఇక్కడే ఉంటుంది. లేనిపక్షంలో నేను నా పదవికి రాజీనామా చేస్తా. లేకపోతే నువ్వు శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతావా?. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు మూడు నెలల ముందు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లను మూయించాల్సిన అవసరం మాకు లేదు’’ అని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌కు అమెరికాలో ఘన స్వాగతం

‘వరదకు చెబుదామా చంద్రబాబు ఇంట్లోకి రావొద్దని..’

లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు: ఆర్కే

ఈ ముఖ్యమంత్రి మాటల వరకే..!

దేవినేని ఉమా ఓ పిచ్చోడు

కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. 53 వేలు వసూలు!

రూ.40 వేలు పోగొట్టుకున్న అభిమాని

68 ప్రశ్నలతో అసదుద్దీన్‌ హైలైట్‌

మూడో స్థానంలో నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌

కుటుంబ నియంత్రణే నిజమైన దేశభక్తి: మోదీ

మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా?

‘సీఎం జగన్‌ను విమర్శిస్తే తాట తీస్తా’

దేశ చరిత్రలో అద్వితీయ ఘట్టం: పెద్దిరెడ్డి

కుమారస్వామి బెదిరించారు: విశ్వనాథ్‌  

జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ

టీటీడీపీ వాషవుట్‌!

టీఆర్‌ఎస్‌ నీటి బుడగ లాంటిది : లక్ష్మణ్‌

వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న ఎల్‌కే అద్వానీ

‘ఆ పథకం మీదే కళాశాలలు ఆధారపడి ఉన్నాయి’

‘టీఆర్‌ఎస్‌ ఒక నీటి బుడగ లాంటిది’

వెయిట్‌ అండ్‌ సీ : రజనీకాంత్‌

ఇకపై అక్కడ సోనియా మాత్రమే!

ఆ టీవీ షోతో ప్రయోజనం లేదు : ఏచూరి

రంగారెడ్డిలో టీడీపీకి షాక్‌!

నా మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు: సీఎం జగన్‌

‘కృష్ణమ్మ చంద్రబాబును పారిపోయేటట్లు చేసింది’

మాలిక్‌గారూ.. నన్ను ఎప్పుడు రమ్మంటారు!?

ఏపీకి స్వదేశీ దర్శన్‌ నిధులు మంజూరు చేయండి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా పెళ్లి ఇప్పుడే జరగబోవడం లేదు’

సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!