గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా?

30 Jul, 2019 10:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించారని ట్విటర్‌ వేదికగా విమర్శించారు. చంద్రబాబు రాక్షసపాలనలో ఉద్యోగులకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. అంగన్‌వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం, వారిపై బెదిరింపులకు పాల్పడటం వల్లనే చంద్రబాబు కుర్చీ నుంచి జారిపడ్డారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

బందరు పోర్టును వేరే రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారు..
బందరు పోర్టుపై టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ఞానం ఉన్నవారికి ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని తెలంగాణ నుంచి పారిపోయి వచ్చింది ఎవరని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ శవం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి.. భంగపడింది మీరు కాదా అంటూ చంద్రబాబును నిలదీశారు. ప్రతి దానిపై ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించవద్దన్నారు. 

లోకేశ్‌..  చంద్రబాబు నీపై ఆశలు పెట్టుకున్నాడు
ట్విటర్‌లో లోకేశ్‌ పెడుతున్న పోస్ట్‌లకు విజయసాయిరెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఆ ట్వీట్లు ఏమిటని లోకేశ్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు లోకేశ్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ప్రభుత్వం 2014లో రూ. 3,800 కోట్లున్న ఎక్సైజ్‌ ఆదాయాన్ని.. నాలుగేళ్లలో రూ. 8వేల కోట్లు దాటించిందని తెలిపారు. జనాలతో ఫుల్‌గా తాగించి ఆదాయాన్ని పెంచాలని అధికారులకు టార్గెట్లు పెట్టింది చంద్రబాబు  కాదా అని లోకేశ్‌ను నిలదీశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’

ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి

‘ఆ హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది’

ట్రిపుల్‌ తలాక్‌​ ఎఫెక్ట్‌: కాంగ్రెస్‌ ఎంపీ రాజీనామా

ప్రియాంకకు మాత్రమే అది సాధ్యం : శశిథరూర్‌

విదేశాంగ మంత్రిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

పార్లమెంట్‌ నియోజకవర్గానికో స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌

‘చంద్రబాబు వల్లే ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు నష్టం’

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

‘జర ఓపిక పట్టు తమ్మీ’

7 లక్షలు తెచ్చుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు

ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ

మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌

మాస్‌ లీడర్‌ ముఖేష్‌గౌడ్‌

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

ఎన్‌ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాపులపై చంద్రబాబుది మోసపూరిత వైఖరే

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

రమేశ్‌ భేష్‌; సిద్దు మెచ్చుకోలు

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

‘కామ్రేడ్‌’ని కాపాడే ప్రయత్నం!

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌