ఢిల్లీలో చంద్రబాబును ‘ఫెవికాల్‌ బాబా’ అని పిలుస్తున్నారు 

21 May, 2019 03:48 IST|Sakshi

ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు 

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీలో అందరూ ‘ఫెవికాల్‌ బాబా’ అని పిలుస్తున్నారని, ఎన్నికలప్పుడు ఎవరి టెన్షన్లలో వారుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్‌ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. ‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్‌ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్‌ నేమ్‌ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్‌ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట’ అని ట్వీట్‌ చేశారు.  

ఫొటోల కోసం హింస పెడుతున్నాడట! 
‘ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయావతి, అఖిలేశ్‌యాదవ్, రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌ను ఫొటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్‌ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట’ అని చంద్రబాబును ఎద్దేవా చేశారు.  

రాజకీయాల్లో డబ్బు సంస్కృతికి పితామహుడు బాబు కాదా? 
‘ప్రజలు ఓటుకు రూ.2 వేలు డిమాండు చేస్తున్నారని బాబు శోక సముద్రమయ్యాడు. ఈ సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ.. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నదెవరు? ఓటుకు కోట్లుకేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాకా నీతిమాలిన పనులకు తెగబడ్డా’వని విమర్శించారు. 

చంద్రబాబు గ్రాఫ్‌ ఢమాల్‌ అనే విషయం అర్థమైంది 
‘యూపీఏ, మాయా–అఖిలేశ్‌ ఫ్రంట్‌లు చతికిలపడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్‌ ఢమాల్‌ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు’ అని సాయిరెడ్డి ఇంకొక ట్వీట్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సంప్రదాయానికి మాయని మచ్చ!

స్పీకర్‌ బీసీ కావడం వల్లే చంద్రబాబు ఆయన చేయి పట్టుకోలేదు

స్పీకర్‌ను అవమానించడం వారికి మామూలే

నేడు కేంద్ర హోం మంత్రితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశం

మరికొంతకాలం అమిత్‌ షాయే!

స్పీకర్‌గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక

ఫిరాయింపులను ప్రోత్సహించం

కాంగ్రెస్‌ టు కమలం

ఎమ్మెల్సీల అనర్హతపై తీర్పు వాయిదా

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతాం: లక్ష్మణ్‌

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేతగా కేకే

‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

చంద్రబాబు వైఖరి అన్యాయం: సీఎం జగన్‌

23వ తేదీ.. 23మంది.. కరెక్ట్‌ జడ్జిమెంట్‌ : సీఎం జగన్‌

అలా గెల్చి మొనగాడు అనిపించుకోవాలి

దేశమంతా చూసేలా సభను నడిపించండి

సభలో భావోద్వేగానికి గురైన పుష్పశ్రీవాణి

రాంమాధవ్‌ ఎవరో నాకు తెలియదు

సభలో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు

అమిత్‌ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశం

విలువల్లేని రాజకీయాన్ని ఇదే సభలో చూశాం

స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని 

కోడెల! మీపై కేసులు పెడుతోంది టీడీపీ నేతలే..

‘వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ పాలనను గుర్తు చేస్తున్నారు’

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌!

బాధ్యతలు చేపట్టిన ధర్మాన, అవంతి, బాలినేని

సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. విజేత ఒక్కరే!

వదల బొమ్మాళీ..!

రైతు పేరిట రుణం తెచ్చి ఎన్నికల పందేరం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం

చెన్నైకి వణక్కం

ఫ్యాన్‌ మూమెంట్‌

కంటిని నమ్మొద్దు