‘నోట్లు వెదజల్లిన చరిత్ర ఆయనది’

23 Apr, 2019 19:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలు పెట్టింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో డబ్బు లేకపోతే జనం ఓటేయడానికి ముందుకు రావడం లేదని కూడా దివాకర్‌రెడ్డి అన్నారు.  ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఈ విధంగా ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టుగా తెలుస్తోంది.

‘ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం దేశంలో మొదలు పెట్టిందే చంద్రబాబు దివాకర్ రెడ్డి గారూ. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తరువాత 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రూ. 500 నోట్లు వెదజల్లిన చరిత్ర చంద్రబాబుది. ప్రస్తుత ఎన్నికల్లో మీ పార్టీ పెట్టిన ఖర్చు రూ. 20 వేల కోట్ల పైనే. అయినా ప్రజలు టీడీపీకి కర్రు కాల్చి వాత పెట్టార’ని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ నిబద్ధతే ‘నందిగం’ను ఎంపీని చేసింది..

30న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

బొండా, బోడే, కొల్లు తొలిసారితో సరి.. 

ఓటమిపై స్పందించిన నారా లోకేశ్‌‌!

మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం: వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌కు హామీ ఇచ్చా: మోదీ

 29న బెజవాడకు సీఎం కేసీఆర్‌

ఓటమి షాక్‌తో ఆహారం ముట్టని దిగ్గజ నేత..

అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ భేటీ

ప్రభుత్వానికి పతన భయం? 

మోదీతో ముగిసిన వైఎస్‌ జగన్‌ భేటీ

‘రాహుల్‌ రాజీనామా డ్రామా’

‘తల్లి’ విగ్రహం ప్లాన్‌ సార్‌దే...: ఎంపీ దయాకర్‌

‘వెలగపూడి వీధి రౌడీలా ప్రవర్తించారు’

సేవలోనూ ‘సగం’

స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

విజయకాంత్‌, ప్రేమలతపై సెటైర్లు..

మమతా బెనర్జీ రాజీనామా..!

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉండలేను

జాతీయ ఆశయాలు.. ప్రాంతీయ ఆశలు

‘ముఖాముఖి’లో గల్లంతైన కాంగ్రెస్‌

80% మోదీ మ్యాజిక్‌

కలిసుంటే మరో 10 సీట్లు

జూన్‌ రెండోవారంలోగా ‘పరిషత్‌’ కౌంటింగ్‌!

రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ

ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు

లోక్‌సభలో తొలి అడుగులు

జగన్‌ విజయం ప్రజా విజయం 

హామీలను వెంటనే అమలుచేస్తే అప్పుల ఊబిలోకే.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ రెండు సినిమాలకు అల్లాద్దీన్‌ షాక్‌!

వామ్మో రకుల్‌.. ఏంటా ఫోటో..!

మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!

నేనూ  అదే కోరుకుంటున్నా!

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది