‘పవన్‌ అందుకే వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేశారు’

5 Sep, 2019 12:55 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీపై పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న విమర్శలను ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి ఖండించారు. టీడీపీతో  గేమ్‌ ప్లాన్‌లో భాగంగానే.. పవన్‌ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారని అన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలపై పవన్‌ ఎప్పుడూ నోరు విప్పలేదని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పవన్‌ వ్యుహత్మకంగా మౌనం వహించారని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లు ఒకటే అనేది అందరికి తెలిసిన విషయమేనని చెప్పారు.

అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.  ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన భవిష్యత్తు అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం ఎప్పుడూ ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికే చూశారని విమర్శించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గులాబీ జెండా ఎగరాలి

టీటీడీ సభ్యుడి రేసులో నేను లేను

పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు

రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలా?

టీడీపీకి అయ్యన్న సోదరుడి రాజీనామా 

పెయిడ్‌ ఆర్టిస్టులతో జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం

కళ్లకు గంతలు కట్టుకున్నారా?: భట్టి 

కేంద్రం తీరువల్లే సమస్యలు

బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్‌

కశ్మీర్‌ అంశం, చిదంబరం అరెస్ట్‌ రహ​స్యమిదే!

ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే..

హరియాణా కాంగ్రెస్‌కు కొత్త సారథి..

‘చంద్రబాబు డీఎన్‌ఏలోనే నాయకత్వ లోపం ఉంది’

‘నాకు పార్టీలో అన్యాయం జరిగింది’

కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు

‘పల్నాడు అరాచకాలపై చర్చకు సిద్ధం’

చంద్రబాబుకు చెప్పే పార్టీ మారాను : రేవూరి

చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం

ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించినవారిని అరెస్ట్ చేయాలి

బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌

పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు

8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణం

పవన్‌ ఎందుకు ట్వీట్లు చేయడం లేదో: గడికోట

గంటా ఎప్పుడైనా ప్రజలకు సేవా చేశావా?

బర్త్‌డే రోజే అయ్యన్నకు సోదరుడు ఝలక్‌!

అయినా టీడీపీకి బుద్ది రాలేదు: ఎమ్మెల్యే ఎలిజా

'5శాతం' అంటే ఏమిటో మీకు తెలుసా?

‘అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడతాం’

జైపాల్‌రెడ్డి మచ్చలేని నాయకుడు : మన్మోహన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్‌ తీస్తాను..

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!