విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌..!

1 Sep, 2019 11:29 IST|Sakshi

వైఎస్సార్‌సీపీలో చేరిన విశాఖ డెయిరీ చైర్మన్‌ తనయుడు

సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె రమాకుమారి, విశాఖ డైయిరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్‌ పరాజయం పాలయ్యారు.

స్వార్థం కోసం రాలేదు..
ఆనంద్‌ కుమార్‌, రమాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామినిచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. స్వార్థం కోసం వైఎస్సార్‌సీపీలో చేరలేదు. మాపై నాన్న ఆశీస్సులు ఉన్నాయి. అనారోగ్యం కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనపై నమ్మకం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు ఎంతో బాగున్నాయి. రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం తరపున పనిచేద్దామనే పార్టీలోకి వచ్చాం’అన్నారు.(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కేసీఆర్‌ ఎలా పుట్టారో మేము అలానే పుట్టాం’

అదే బీజేపీ నినాదం : కిషన్‌రెడ్డి

ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు: బొత్స

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ల కొట్లాట మొదలైంది’

గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌

సేమ్‌ టు సేమ్‌; బాబులా తయారైన పవన్‌ కల్యాణ్‌

బీహార్‌ మాజీ సీఎంకు అనారోగ్యం

కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి 

ప్రగతి భవన్‌ నుంచి బయటకు రా!

గులాబీ జెండా ఓనర్‌..

నిర్మలా సీతారామన్‌కు కేవీపీ లేఖ

తండ్రికి శత్రువు.. కుమారుడికి మిత్రుడు

బీజేపీ టార్గెట్‌ ఆ రెండు రాష్ట్రాలేనా?

రాజస్తాన్‌ సీఎంకు ఏచూరి లేఖ

ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..మీరేనా?!

‘కన్‌ఫ్యూజన్‌’లో కాంగ్రెస్‌ పార్టీ

‘కేసీఆర్‌ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా బీజేపీ’

నేను కరుణానిధిని కాను.. కానీ...

ఆడియో, వీడియో సాక్ష్యాలున్నాయి: తమ్మినేని

ప్రాజెక్టుల పేరుతో దోపిడీ

ఈటలపై కుట్ర పన్నితే సహించం

‘ఆ పార్టీ కార్యకర్తలంతా వ్యభిచారులే’

రేషన్‌ కార్డులు తొలగిస్తారని భయపడొద్దు 

నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు 

టీడీపీకి ‘రాజా’నామా.. ‘తోట’దీ అదే బాట

పవన్‌ పర్యటనలో టీడీపీ నేతలు

మోరీల్లో పడేది టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తలలు కాదు...

‘ఆ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఎన్డీయేదే’

గడువులోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు: జూపల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు