‘మళ్లీ నేనే ప్రాజెక్టులను కొనసాగిస్తానేమో..’

1 Dec, 2019 21:40 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా  బీజేపీ అవతరించినా అధికారం చెపట్టలేకపోయిందని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నెంబర్‌ గేమ్‌లో వెనకబడ్డామని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడానికి పలు కారణాలను విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలపై ఫడ్నవీస్ స్పందిస్తూ 40శాతం మార్కులు సాధించిన శివసేన కూటమి అధికారం కైవసం చేసుకోగా, 70శాతం సాధించిన బీజేపీ ప్రతిపక్షంలో సరిపెట్టుకోందని వ్యాఖ్యానించారు. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

మహా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫడ్నవీస్‌ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడతానని చెప్పడాన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో.. వారికి కౌంటర్‌గా ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో తాను రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను ప్రారంభించానని చెప్పారు. మళ్లీ ఆ ప్రాజెక్టులను తానే కొనసాగిస్తామోనని వ్యాఖ్యానించడం గమనార్హం.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'రాజకీయ అవసరాల కోసమే ఇలాంటి కుట్రలు'

‘ఫడ్నవీస్‌వి చిన్న పిల్లల తరహా ఆరోపణలు’

‘కేసీఆర్‌ స్పందించాలి.. మహేందర్‌రెడ్డి రాజీనామా చేయాలి’

బాబుకు బంపరాఫర్‌.. లక్ష బహుమతి!

‘లోకేష్‌కు దోచిపెట్టడానికే సరిపోయింది’

‘మహా’  స్పీకర్‌ ఎన్నిక నుంచి తప్పుకున్న బీజేపీ

ఫడ్నవిస్‌పై ఉద్ధవ్‌ థాక్రే ఘాటు వ్యాఖ్యలు

రాజ్యసభకు పోటీ చేద్దామా.. వద్దా?

ఉపఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం బిజీబిజీ

బీజేపీలోకి నమిత, రాధారవి

జార్ఖండ్‌లో 64 శాతం పోలింగ్‌

విశ్వాసం పొందిన ఉద్ధవ్‌

ముంచే పేటెంట్‌ చంద్రబాబుదే 

‘ఆయన దయాదాక్షిణ్యం మీద టీడీపీ బతికి ఉంది’

ప్రభుత్వం ఏర్పడినా.. వీడని ఉత్కంఠ

జార్ఖండ్‌: తుపాకీతో కాంగ్రెస్‌ అభ్యర్థి హల్‌చల్‌..!

బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్‌ సర్కార్‌

‘ఎమ్మెల్యేలుగా గర్వంగా తిరగ్గలుగుతున్నాం’

మహా బలపరీక్ష: అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్‌

మంత్రులకేనా.. మహిళలకు లేదా? : డీకే అరుణ

హోం మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం: గీతారెడ్డి

మహారాష్ట్ర: వాళ్లంతా తిరిగి వచ్చేందుకు సిద్ధం!

జార్ఖండ్‌ పోలింగ్‌.. వంతెన పేల్చివేత

బల పరీక్ష: బీజేపీ ఎంపీతో అజిత్‌ పవార్‌ భేటీ

జార్ఖండ్‌లో తొలిదశ పోలింగ్‌ 

వర్షా బంగ్లా ఖాళీ చేసి ముంబైలోనే నివాసం

‘ఫౌండేషన్‌ పేరుతో కోట్లు దోచేశారు’

అంత సీన్‌ లేదు: ఎమ్మెల్యే రోజా

రాష్ట్రాలకు ఆర్థిక అధికారాలు ఎక్కువగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మగాళ్ళం కాదమ్మా.. మృగాళ్లం : సుకుమార్‌

ఆగస్ట్‌ 15న బాక్సాఫీస్‌పై ‘ఎటాక్‌’

‘90 ఎంఎల్‌’ సాంగ్‌కు చిందేసిన యువ హీరోలు

టాలీవుడ్‌ హీరో మహేశ్‌ బాబు ఆవేదన

అదిరిపోయిన బాలయ్య 'రూలర్' ఫస్ట్ సాంగ్

నిర్భయంగా తిరిగే రోజెప్పుడు వస్తుందో!