విజేత నిర్ణయంలో..మహిళామణులు

12 Mar, 2019 10:55 IST|Sakshi

సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాజకీయపార్టీలు అధికారికంగా కాకపోయినా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేశాయి. విజయనగరం నియోజకవర్గలో మహిళా ఓటర్లే అధికం. ఈ నేపథ్యంలో అతివలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. కళలకు కాణాచిగా, విద్యలకు నిలయంగా, సాంస్కృతిక రాజధానిగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విజయనగరం నియోజకవర్గాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో మహిళలే నిర్ణయిస్తారు.నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓటర్లు ప్రభావం చూపుతుంటారు.  

జనాభా వివరాలు..

పట్టణ జనాభా    2,83,550
పురుషులు    1,39,900
మహిళలు   1,43,650

ఎస్సీ జనాభా

పట్టణం   27,087
పురుషులు   13,193
మహిళలు 13,894

   
ఎస్టీ జనాభా

పట్టణం    2773
పురుషులు   12220
మహిళలు      1553

మం‍డలం..

మండల జనాభా 41,709
పురుషులు 21,190
మహిళలు    20,519

  

ఎస్సీ జనాభా 

మండలం       3351
పురుషులు 1718
మహిళలు 1633


ఎస్టీ జనాభా

మండలం       726
పురుషులు     381
మహిళలు      345 

విజయనగరం నియోజకవర్గంలో మొత్తంఓటర్లు..

ప్రాంతం    పోలింగ్‌             
    కేంద్రాలు  
 పురుషులు మహిళలు ఇతరులు
విజయనగరం మున్సిపాలిటీ 219 88,553 91,785 25
విజయనగరం మండలం 41 15,116 15,241 2
మొత్తం  260 1,03,669 1,07,026 27

  

మరిన్ని వార్తలు