Advertisement

వచ్చే ఏడాదికి నంబర్‌ 1 సీఎం వైఎస్‌ జగన్‌

26 Jan, 2020 05:53 IST|Sakshi

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి,అమరావతి: అతి తక్కువ కాలంలో దేశంలోనే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ సీఎంగా వైఎస్‌ జగన్‌ నాలుగో స్థానంలో నిలిచారని .. వచ్చే ఏడాది కచ్చితంగా దేశంలోనే బెస్ట్‌ సీఎంగా నంబర్‌ వన్‌ స్థానంలో ఉంటారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. 40 ఏళ్ల ఇండ్రస్ట్రీ చంద్రబాబుకు ఇది సాధ్యం కాలేదన్నారు. అవినీతిలో బాబు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని ఎద్దేవా చేశారు.

అనిల్‌కుమార్‌ యాదవ్‌ శనివారం మీడియాతో మాటాడుతూ.. చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా ఏం లాభం.. సీఎం వైఎస్‌ జగన్‌ ఇక్కడే కూర్చొని ప్రపంచాన్ని మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.  మంత్రులు మద్యం సేవించి, శాసన మండలికి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, తన బ్లడ్‌ శాంపిల్స్‌ ఇస్తానని, తనకు మద్యం అలవాటు ఉన్నట్లు నిరూపించాలని అనిల్‌కుమార్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వికేంద్రీకరణకు బీజేపీ అనుమతి అక్కర్లేదు

కపిల్‌ మిశ్రాపై 48 గంటల నిషేధం

టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం ప్రత్యక్ష భాగస్వామి

దేశాన్ని..రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

సత్తా చాటిన మజ్లిస్‌

సినిమా

అమ్మ సలహాలు తీసుకున్నా

బర్త్‌డే స్పెషల్‌

బాలీవుడ్‌ పద్మాలు

కార్తిక్‌తో ఆ సీన్‌లో నటించాలని ఉంది: నటి కూతురు

వరుణ్‌ తేజ్‌కు విలన్‌గా విజయ్‌ సేతుపతి?

మహిళలను కొట్టిన నటుడి కూతురు