వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగాలకు కొత్త సభ్యులు

24 Feb, 2018 19:58 IST|Sakshi
ysrcp flag

సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో వివిధ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడానికి వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వివిధ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐ విభాగాల్లో కార్యవర్గాలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో అమెరికా, ఖతార్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాల ఎన్ఆర్ఐ విభాగాల్లో పార్టీకి చెందిన ప్రవాసాంధ్యులను వివిధ పదవుల్లో నియమించినట్టు తెలిపారు.

యూఎస్ఏ ఎన్ఆర్ఐ వింగ్ :
కన్వీనర్లు              : మధుళిక చవ్వా, రత్నాకర్ పండుగాయల, డా. వాసుదేవ నలిపిరెడ్డి, డా. శ్రీధర్ కొర్సపాటి
గవర్నింగ్ కౌన్సిల్ : రమేష్ రెడ్డి వల్లూరి, సుబ్బారెడ్డి చింతగుంట, శివ అన్నపురెడ్డి, డా. రాఘవరెడ్డి గోషాల, రామిరెడ్డి ఆళ్ల, హరిప్రసాద్ లింగాల, ప్రతాప్ రెడ్డి బీమ్ రెడ్డి, గోపినాథ్ రెడ్డి, కేవీ రెడ్డి
కోర్ కమిటీ - రీజినల్ ఇంచార్జీలు : సురేంద్ర బత్తినపట్ల, కృష్ణ కోడూరు, డా. రామి ఆర్ బాచిపూడి, డా. ధనుంజయ గడ్డం, రమణ పుట్లూరి, చిన్నబాబు రెడ్డి, రఘు అరిగ, రవి బల్లడ, చందూరెడ్డి చింతల,
వెంకట్రామ్ చింతమ్, సుబ్బారెడ్డి మేక, రమణ కృష్టపతి, పమ్మి సుబ్బారెడ్డి, పుల్లారెడ్డి యెదురు, డా.పవన్ పాముదుర్తి, సాయి ప్రభాకర్ యర్రప్రగడ, సుచి ముట్లూరు, నంద్యాల వీరారెడ్డి, రాంగోపాల్
దేవపట్ల, డా.కొండా మోహన్, దేవులపల్లి రమణా రెడ్డి, టీ ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి చినెపల్లి, రంగేశ్వర్ కోన, శ్రీనివాసరెడ్డి యెర్రబోతుల, ప్రసాద్ మల్లు, 
- ఈ కమిటీతో పాటు స్టేట్, సిటీ ఇంచార్జీలుగా 85 మందిని, స్టేట్, సిటీ టీమ్ సభ్యులుగా మరో 80 మంది సభ్యులను నియమించారు.

ఖతార్ ఎన్ఆర్ఐ వింగ్ :
కన్వీనర్           : శశికిరణ్ దొండపాటి
కో-కన్వీనర్       : రవిప్రకాశ్ రావు, జాఫర్ హుస్సేన్, బి.గిరిధర్
అడ్వయిజర్      : సుంకర సాంబశివరావు
గవర్నింగ్ కౌన్సిల్  : వర్దనపు ప్రకాశ్, ఎన్ నాగేశ్వరరావు, ప్రశాంత్ ముత్తబత్తుల, షాహబుద్దీన్ సయ్యద్
ట్రెజరర్              : నేమాని లియోపాడ్ కింగ్
అసిస్టెంట్ ట్రెజరర్ : తమలపాకుల అరుణ్ కుమార్, యర్రంశెట్టి భార్గవ కుమార్
స్పోర్ట్ (ఇంచార్జీ)   : వర్దనపు ఏసురత్నం
స్పోర్ట్ మెంబర్     : ఎం.సందేశ్ కుమార్, నవీన్ నల్లి, రాజు మట్ట, 
సోషల్ మీడియా  :  చంటి గెడ్డం (ఇంచార్జీ), ఇంజేటి శ్రీను, వెంకట రామసాగర్ కోల
యూత్ ఇంచార్జీ   : ఆరోణ్ మనేష్ ఆర్, 
యూత్ మెంబర్స్ : సిరింగల మణిబాబు, మంద పెద్దిరాజు, చిలకపాటి చిట్టిబాబు, లంకపాటి వినోద్ కుమార్, మత్తి సురేష్ కుమార్, రాజశేఖర్ మేడిది, బాలం శ్రీనివాసరావు, 
బీసీ మెంబర్       : పిల్లి మురళి మోహనకృష్ణ
ఐటీ ఇంచార్జీ        : ఎన్. గణేష్ (హేమంత్)

సింగపూర్ ఎన్ఆర్ఐ వింగ్ :
కన్వీనర్లు    : బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వత్సవాయి పృధ్వీరాజ్, దక్కట జయప్రకాష్, 
సెక్రెటరీస్    : మరక మహేశ్వరరెడ్డి, గుంటి రామ్ మల్లయ్య, అలినేని సతీష్ రావు, చల్లబోయిన లక్ష్మీపతి, పడాల వీర్ రెడ్డి, తిప్పల ధుర్యోధన్, జి. కృష్ణారెడ్డి, బీఎస్ రాజు, సుధా లక్ష్మీరెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, 
ట్రెజరర్      : ఎన్ వేణుగోపాల రెడ్డి
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంటర్స్ : దిల్లి వినయ్ కుమార్, వెండ్ర శ్రీమురళి, పాటి అంజిబాబు, అరిగెల శ్రీనివాసరావు, మిత్తన చిన్న అబ్బాయి, కందుల శివమోహన్ రెడ్డి, చల్లబోయిన వీర వెంకట శివ నాగరాజు,
గొల్లపల్లి లింగారెడ్డి, నమ్మితేజ వెంకట లక్ష్మీప్రసన్న కుమార్, తమనంపూడి మోహన్ శంకర్, రాజారపు దేవేంద్ర, సిరిగిరెడ్డి అంకాలరెడ్డి, పసుపులేటి సందీప్, గార్లపాటి ప్రసాద్, నీలమ్మగాలి సింహాచలరెడ్డి,
యాపర్ల సుదీప్, ఉడుముల ఆంజనేయ రెడ్డి, గుడిపల్లి సురేష్ బాబు, సిరిపురపు హరిరావు, సంకే శ్రీనివాసరావు, వెన్న వీరారెడ్డి, భూమ్ రాజ్ రుద్ర, చంద్ర సుబ్బిరెడ్డి, సుధా రామమోహన్ రెడ్డి, రాపేటి
జనార్ధన్ రావు,
సోషల్ మీడియా టీమ్ : పిల్లి సంతోష్ కుమార్ రెడ్డి, నక్కా దొరబాబు, దువ్వూరు మురళీకృష్ణ, నయాబ్ రసూల్, దుగసాని సంజయ్ కుమార్ రెడ్డి,

మలేషియా ఎన్ఆర్ఐ వింగ్ : 
కన్వీనర్లు            : మహేష్ బాబు కనమాల, విజయభాస్కర్ రెడ్డి లెబ్బాక, బాజిబాబా షేక్, రేవంత్ రాజు తిప్పరాజు, సురక్షిత్ రెడ్డి ఆకెపాటి, 
జనరల్ సెక్రెటరీ    : గోపాలకృష్ణ  సత్తిరాజు, రామకృష్ణారెడ్డి, సురేంద్రా రెడ్డి, రాంబాబు రేమల్లి, అవినాశ్ పెనుకొండ, విష్ణు, 
సెక్రెటరీ                : వాసుదేవరెడ్డి తాటిరెడ్డి, నూక చంగల్ రెడ్డి, జయపాల్ రెడ్డి, కోటిరెడ్డి ఏకే,
సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ : నవీన్ రెడ్డి, సాంబిరెడ్డి, రాజశేఖర్ గునిగంటి, 
ట్రెజరర్                : నారాయణ బత్తిని, సాంబశివ చింతా, రామారావు పెనిగలపాటి,
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ : కొయిదల సాం శివ, రమణారెడ్డి, మురళీధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కరీం, 

ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ వింగ్ :
మీడియా ఇంచార్జీ : భార్గవ్ రెడ్డి భవనం

మరిన్ని వార్తలు