‘టీడీపీది మేకపోతు గాంభీర్యం’

26 Apr, 2019 15:14 IST|Sakshi

సాక్షి, కృష్ణా: టీడీపీ నాయకులు ఓటమి భయంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు డీవై దాస్‌ విమర్శించారు. జిల్లాలోని పామర్రులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు అందరూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా ఉన్నారని అన్నారు. వారి ఓట్లు వైఎస్‌ జగన్‌కే పడ్డాయని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల మద్దతు వైఎస్సార్‌సీపీకే ఉందన్నారు. టీడీపీ ఈవీఎంలపై అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. 2014లో అవే ఈవీఎంలతో టీడీపీ గెలుపొందిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీ విజయం ఖాయమని అన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లగడపాటి సర్వేపై విజయసాయి రెడ్డి ట్వీట్‌..

ఇక నాలుగు రోజులే..

మొదటి రౌండ్‌కు రెండు గంటలు

లోక్‌సభ ఓట్ల కౌంటింగ్‌కు చకచకా ఏర్పాట్లు

నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది..

‘సిరీక్ష’ నా ప్రాణం...!

లోక్‌సభ ఎన్నికలు : ఏజెంట్లుగా ఉంటే చంపుతారట..!

నన్ను తీర్చిదిద్దింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుంది..

నిజాయితీపరులకే ఓటేయండి: నేగీ

కేదార్‌నాథ్‌లో మోదీ

చివరి ‘మన్‌కీ బాత్‌’ అనిపిస్తోంది!

బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది

ఈసీలో అసమ్మతి ‘లావా’సా

నేడే చివరి విడత పోలింగ్‌

ప్రజలు ఎక్కువ డబ్బు ఆశిస్తున్నారు

పోలింగ్‌ అధికారిని  ప్రద్యుమ్న బెదిరించారు

చంద్రగిరిపై టీడీపీకి చుక్కెదురు

నేడైనా ఓటేయనిస్తారా?

ఎన్డీఏకు 300కు పైగా సీట్లు

కాంగ్రెస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

ఆఖరి దశలో నువ్వా? నేనా?

స్విస్‌ బ్యాంక్‌లో రూ.7 కోట్ల డిపాజిట్లు..!

మోదీ–రాహుల్‌ ప్రచార మారథాన్‌

భం భం బోలే మెజార్టీ మోగాలే!

చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి సర్వే

మోదీకి పరువు నష్టం నోటీసులు

‘చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలమే’

‘ఆ ఘటనపై కేసీఆర్‌ స్పందించకపోవడం దారుణం’

చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోహ్లి ప్రశ్నకు యువీ సమాధానం ఇలా..

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి