దేవినేని ఉమా ఓ పిచ్చోడు

16 Aug, 2019 14:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దేవినేని ఉమా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనో పిచ్చోడు అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పార్థసారథి మండి పడ్డారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరుతుండటం పట్ల టీడీపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్థసారథి ఈ విమర్శలపై స్పందించారు. బాబు నివాసం వరదకు మునిగి పోతుందని తాము ఎప్పుడో హెచ్చరించామని.. నేడు అది నిజమయ్యిందని పార్థసారథి తెలిపారు. దీన్ని కప్పిపుచ్చడానికే తెలుగు దేశం నేతలు డ్రామాలాడుతున్నారని పార్థసారథి విమర్శించారు.

చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు వస్తుందనే విషయం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే టీడీపీ నాయకులు డ్రోన్‌ పేరుతో కొత్త రాజకీయాలు చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. తన ఇంట్లోకి నీరు వస్తుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్‌ పారిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాబు.. హైదరాబాద్‌లో దాక్కున్నాడు.. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం అంటూ పార్థసారథి ఎగతాళి చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. 53 వేలు వసూలు!

రూ.40 వేలు పోగొట్టుకున్న అభిమాని

68 ప్రశ్నలతో అసదుద్దీన్‌ హైలైట్‌

మూడో స్థానంలో నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌

కుటుంబ నియంత్రణే నిజమైన దేశభక్తి: మోదీ

మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా?

‘సీఎం జగన్‌ను విమర్శిస్తే తాట తీస్తా’

దేశ చరిత్రలో అద్వితీయ ఘట్టం: పెద్దిరెడ్డి

కుమారస్వామి బెదిరించారు: విశ్వనాథ్‌  

జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ

టీటీడీపీ వాషవుట్‌!

టీఆర్‌ఎస్‌ నీటి బుడగ లాంటిది : లక్ష్మణ్‌

వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న ఎల్‌కే అద్వానీ

‘ఆ పథకం మీదే కళాశాలలు ఆధారపడి ఉన్నాయి’

‘టీఆర్‌ఎస్‌ ఒక నీటి బుడగ లాంటిది’

వెయిట్‌ అండ్‌ సీ : రజనీకాంత్‌

ఇకపై అక్కడ సోనియా మాత్రమే!

ఆ టీవీ షోతో ప్రయోజనం లేదు : ఏచూరి

రంగారెడ్డిలో టీడీపీకి షాక్‌!

నా మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు: సీఎం జగన్‌

‘కృష్ణమ్మ చంద్రబాబును పారిపోయేటట్లు చేసింది’

మాలిక్‌గారూ.. నన్ను ఎప్పుడు రమ్మంటారు!?

ఏపీకి స్వదేశీ దర్శన్‌ నిధులు మంజూరు చేయండి..

‘మరో మహాభారత యుద్ధం కోరుకుంటున్నారా?’

‘20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’

యడ్డీ.. ఏ ముహూర్తాన ప్రమాణం చేశారో!

వరదలు వస్తుంటే.. ఢిల్లీలో డిన్నర్లా?

‘పార్టీ మార్పుపై సరైన సమయంలో నిర్ణయం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’

సెప్టెంబర్‌లో ‘నిన్ను తలచి’ రిలీజ్‌

‘నా ఏంజిల్‌, రక్షకురాలు తనే’

‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు