‘చంద్రబాబు మతిభ్రమించిన నాయకుడిలా’..

22 May, 2019 17:44 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మతిభ్రమించిన నాయకుడిలా దేశమంతా తిరుగుతున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపాలా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చిందన్నారు. తాము ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేశామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేశారన్నారు. చంద్రబాబు, టీడీపీ పీడ విరగడ కావాలని ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. పోలింగ్ రోజు హడావుడి చేశారని, రేపు కౌంటింగ్ రోజు కూడా హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

ఢిల్లీలో చక్రం తిప్పుతానని.. బాబే చక్రంలా తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రేపు వైఎస్సార్‌ సీపీ విజయభేరీ మోగించడం ఖాయమన్నారు. లగడపాటి సెఫాలజిస్ట్ కాదని, ఆయన సర్వేలకు విశ్వసనీయత లేదన్నారు. ఆయన వేరే ప్రయోజనాల కోసం అలా చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నాడి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని, మంచి మెజారిటీతో తాము గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈవీఎంలపై రకరకాలుగా మాట్లాడుతున్నారని, కౌంటింగ్ చివరివరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కమిషన్ల కోసం పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు’

ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి

‘గ్రహణం వీడింది; అందరి జీవితాల్లో వెలుగులు’

ప్రతిపక్షాన్ని హేళన చేసిన బీజేపీ ఎంపీలు

అఖిలపక్ష భేటీలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

లోక్‌సభ స్పీకర్‌: ఎవరీ ఓం బిర్లా..

‘ఏయ్‌.. నేను నిజంగానే ఎంపీ అయ్యాను’

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక

అఖిలపక్షానికి విపక్షాల డుమ్మా..!

ఆ ఇద్దరూ రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనా?

అన్నిచేసి.. ఇప్పుడేమో నంగనాచి డ్రామాలు

‘హ్యాపీ బర్త్‌డే రాహుల్‌’ : మోదీ

‘ప్రభుత్వాన్ని నడపడం గండంగా మారింది’

కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడిపై సస్పెన్షన్‌ వేటు

పార్లమెంటులో ‘జై తెలంగాణ’

బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా 

నాడు అరాచకం.. నేడు సామరస్యం

హోదాపై మాటల యుద్ధం

డిప్యూటీ స్పీకర్‌గా.. కోన రఘుపతి ఏకగ్రీవం

హోదా ఇవ్వాల్సిందే 

ఇది అందరి ప్రభుత్వం

‘జమిలి’పై భేటీకి మమత డుమ్మా

లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

జూలైలో పుర ఎన్నికలు

స్నేహంతో సాధిస్తాం

ఆ జూట్‌ మిల్లును మళ్లీ తెరిచేందుకు కృషిచేస్తాం

ప్రభుత్వ సలహాదారుగా సజ్జల

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రభాస్‌ నెక్ట్స్ ఎవరితో..?

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం

‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

రెక్కల సివంగి

ఏడేళ్లుగా ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నా!

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!