‘చింతమనేని నాలుక చీరేస్తాం’!..

22 Feb, 2019 17:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. చింతమనేని ప్రభాకర్‌ అనే పిచ్చికుక్కను విప్‌గా పెట్టుకున్నారని వైఎస్సార్‌ సీపీ నేత టీజేఆర్‌ సుధాకర్‌ బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై తీవ్ర వ్యాఖ్యాలు చేసిన చింతమనేని నాలుక చీరేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దళితుల మనోభావాలు దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని వ్యాఖ్యలపై మాలలు, మాదిగలు అందరూ ఆలోచించాలని సూచించారు.

చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలు కులం పేరుతో దూషిస్తున్నారని, దళిత సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. పధకం ప్రకారం జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, చింతమనేని ఇలాంటి వ్యాఖ్యలు చేసి దళితులని అవమానించారని, వారిని దళితులు చీపుర్లతో కొట్టే రోజు త్వరలోనే ఉందన్నారు. దళితులు అందరూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. 
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వికటించిన గట్‌బంధన్‌

మహిళా ఎంపీలు 78 మంది

కమలం @ 303

మట్టికరిచిన మాజీ సీఎంలు

రాజీనామా చేస్తా.. వద్దు వద్దు..!

ప్రజలు కేసీఆర్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చారు 

రాజీనామాల పర్వం

కొత్త సర్కారు దిశగా..

ఇక అసెంబ్లీ వంతు! 

మేమే ప్రత్యామ్నాయం!

ప్రజలు మన వెంటే...

‘హిందుత్వ ప్రచారంతోనే బీజేపీ గెలుపు’ 

ఘనంగా బీజేపీ విజయోత్సవం

బీసీల మద్దతుతోనే మోదీ, జగన్‌ విజయం: జాజుల 

కాంగ్రెస్‌ వైఫల్యమే ఎక్కువ: తమ్మినేని 

కేసీఆర్‌ను గద్దె దించేది కాంగ్రెస్సే

నిరంకుశ పాలనపై ప్రజా తీర్పు

కర్ణాటక ఫలితాల్లో అన్నీ షాక్‌లే!

‘అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి’

‘వైఎస్‌ జగన్‌ సీఎం కావడం సంతోషంగా ఉంది’

చంద్రబాబుకు వర్మ సవాల్‌ 

వైఎస్సార్సీపీ అసాధారణ విజయం

బెంగాల్‌లో పంచ సూత్రాలతో బీజేపీ గెలుపు

జగన్‌ విజయంపై వర్మ సాంగ్‌!

ఒట్టు..ఇక సర్వేలు చేయను: లగడపాటి

తాతకు ప్రేమతో; ఈరోజే రాజీనామా చేస్తా!

మోదీ రాజీనామా

మంగళగిరి అని స్పష్టంగా పలకలేని...: ఆర్కే

ఆదివారం గవర్నర్‌తో ద్వివేది భేటి

ఇప్పుడు ఓడినా.. భవిష్యత్‌లో గెలుస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’