‘పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారుగా.. అందుకే..’

10 Sep, 2019 11:49 IST|Sakshi

టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి విమర్శలు

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నన్నాళ్లు పోలీసులను పచ్చ పార్టీ నేతలుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పచ్చ నేతల అవినీతిని బయటపెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐతో దర్యాప్తు చేయిస్తున్నారని వెల్లడించారు. ‘మీ పాలనలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే వైఎస్‌ జగన్‌ గారు నాడు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండు చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డౌట్‌ ఉంటే శాంపిల్‌గా కోడెల కుటుంబం కేసులను సీబీఐకి అప్పగించమని అడగొచ్చుగా చంద్రబాబు గారూ’ అని అన్నారు.
(చదవండి : కొంపముంచిన కోడెల.. పల్నాడులో టీడీపీ పతనం)

‘పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి నారా చంద్రబాబు, లోకేష్‌ చేసింది అదే కదా’ అని ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌కు ఆ సెలబ్రిటీ షాక్‌..

బాధితులంతా రావాలి; మేం కూడా ‘ఛలో ఆత్మకూరు’

‘టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది’

అలిగి అసెంబ్లీకి రాని మైనంపల్లి..

‘గవర్నర్‌పై కించపరిచే వార్తలు.. క్షమాపణ చెప్పాలి’

టీడీపీ నాయకుల కుట్రలను తిప్పికొడతాం

అందుకే ‘పెయిడ్‌’ డ్రామాలు

ప్రణబ్‌ కుమార్తెకు కీలక బాధ్యతలు

ఎంఐఎంను ప్రతిపక్షంగా ఎలా గుర్తిస్తారు ?

‘విక్రమ్‌’ జాడను కనుక్కోవచ్చేమో గానీ..: విజయశాంతి

‘అలా అనుకుంటే ఆశాభంగం తప్పదు’

గురువాచారిని దారుణంగా హింసించారు: సుచరిత

కేసీఆర్‌ తీరుతో రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం..

సీఎం బడ్జెట్‌ ప్రసంగంలో ఆ అంశాలే లేవు : భట్టి

ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ కాన్‌స్టిస్ట్యూషనల్‌ క్లబ్‌

కేసీఆర్‌ మాట తప్పారు: నాయిని

‘అది హిందూ వర్సెస్‌ ముస్లిం సమస్యకాదు’

మూడోసారి..

ఉత్తరాన పొత్తు కుదిరింది!

డీకే శివకుమార్‌ అరెస్ట్‌ వెనుక సిద్ధూ హస్తం!

రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే

‘కేసీఆర్‌కు ప్రచార పిచ్చి ఎక్కువైంది’

మూడోసారి మంత్రిగా.. సబితా ఇంద్రారెడ్డి

మంత్రివర్గంలో హరీశ్‌.. గులాబీలో జోష్‌

అచ్చెన్నా... నీ బండారం బయటపెడతా...

అమరావతిలో మూడు రోడ్లు, ఆరు బిల్డింగ్‌లే!

అహంకారం.. అనిశ్చితి.. డోలాయమానం!

100 రోజుల్లో పెనుమార్పులు

కలిసి పనిచేద్దాం.. రండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో మైల్‌స్టోన్‌ దాటిన ‘సాహో’

ఆ క్రెడిట్‌ అక్షయ్‌కే ఇవ్వాలి: కంగనా

క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..

‘మార్షల్‌’కు ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌

‘వేలు విడవని బంధం.. ప్రతిరోజూ పండగే’

దిల్ రాజు బ్యానర్‌లో ‘అల్లరి’ దర్శకుడు