వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు..

22 Feb, 2019 14:49 IST|Sakshi

హైదరాబాద్‌: త్వరలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కానున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తమ కార్యాచరణను మరింత ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మేనిఫెస్టో కమిటీని తాజాగా ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు 31 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కమిటీని విడుదల చేశారు. 

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు..

1. మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి
2. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
3. ధర్మాన ప్రసాదరావు
4. బొత్స సత్యనారాయణ
5. కొలుసు పార్థసారథి
6. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
7. బుగ్గన రాజేంద్రనాథ్‌
8. మోపిదేవి వెంకటర రమణ
9. కొడాని నాని
10. రాజన్న దొర
11.అంజద్‌ భాషా
12.పుష్ప శ్రీవాణి
13. ఆదిమూలపు సురేశ్‌
14. దువ్వూరి కృష్ణ
15. సాంబశివారెడ్డి
16. కురసాల కన్నబాబు
17. ఇక్బాల్‌
18. వెల్లంపల్లి శ్రీనివాస్‌
19. ముదునూరి ప్రసాదరాజు
20. మేరుగ నాగార్జున
21. మర్రి రాజశేఖర్‌
22. నాగిరెడ్డి
23. సంజీవ్‌ కుమార్‌
24.రంగయ్య
25. కిష్టప్ప
26. సుచరిత
27.నందిగం సురేష్‌
28.జంగా కృష్ణమూర్తి
29.తమ్మినేని సీతారాం
30. సజ్జల రామకృష్ణారెడ్డి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘పేకాటలో జోకర్‌లా మిగిలింది ఆయన ఒక్కడే’

ఓటర్లలో పెరుగుతున్న నిర్లిప్తత

‘ఇబ్బంది లేకుండా గెలవబోతున్న స్థానం ఇదే’

రేపే ‘హిట్లర్‌’బాబు పతనమయ్యేది!

‘చంద్రబాబు మతిభ్రమించిన నాయకుడిలా’..

ఈవీఎం రగడ : విపక్షాలపై అమిత్‌ షా ఫైర్‌

లోకేశా.. ఏంటా మా(మం)టలు..!

ఈ ఎన్నికల ఫలితాలు మాకు టెన్షన్ ఫ్రీ...

‘మరో 24 గంటలు అప్రమత్తం’

విపక్షాలకు ఎదురుదెబ్బ

ఓట్లను ఎలా ట్యాంపరింగ్‌ చేయవచ్చు!

‘వైఎస్సార్‌సీపీకి 130 సీట్లు పక్కా’

పనే ప్రామాణికం

కౌంటింగ్‌లో అల్లర్లకు టీడీపీ ప్లాన్‌

ఏర్పాట్లు ముమ్మరం 

మరో.. 24 గంటలు! 

‘రేపటితో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు’

‘నేను ఓడితే ఈవీఎంలు టాంపరైనట్లే’

సర్వం సిద్ధం

‘అది దొంగ సర్వే’

టెన్షన్‌లో టీడీపీ.. కూల్‌గా వైఎస్సార్‌సీపీ

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు 

24 గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం 

నానాయాగి చేస్తున్న చంద్రబాబు

‘ఫలితం’ ఎవరికో! 

‘అదే జరిగితే.. రక్తం ఏరులై పారుతుంది’

కౌంటింగ్‌కు ఏర్పాట్లు 

పకడ్బందీగా కౌంటింగ్‌

లగడపాటిది పనికిమాలిన సర్వే: టీడీపీ మంత్రి

పెళ్లికి రండి.. ఎన్నికల ఫలితాలు చూడండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జాతీయ అవార్డు అవసరం లేదు’

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

‘దొరసాని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సినిమానే పెళ్లి చేసుకున్నాడు..