‘అందుకే పవన్‌ దారుణంగా ఓడిపోయారు’

4 Nov, 2019 18:04 IST|Sakshi
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్

సాక్షి, పశ్చిమగోదావరి: పవన్‌ కల్యాణ్‌ విశాఖ వేదికగా డ్రామాకు తెరలేపారని భీమవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌ ఎప్పటికి చంద్రబాబుకి దత్తపుత్రుడేనన్నారు. ‘తాను ఏ పార్టీకి దత్తపుత్రుడిని కాదంటూ పవన్‌ ఈ ఏడాది బిగ్‌ జోక్‌ చెప్పారని’ ఎద్దేవా చేశారు. ‘2019 ఎన్నికల ప్రచారానికి పవన్‌కు రూ.35 కోట్లు అందాయి. నర్సాపురం పార్లమెంటులో తన సోదరుడు నాగబాబుని గెలిపించేందుకు ఆ డబ్బును పంచారు. చంద్రబాబు డబ్బు ఇస్తే, ఆ డబ్బును జనసేన పంచింద’ని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ ఆరోపించారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ నుండి పవన్ ఎంత తీసుకున్నారో అందరికి తెలుసునన్నారు. జన సైనికులను పవన్ తీవ్రవాదులుగా మార్చి సమాజంపై వదిలేశారని.. అందుకే గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు.

పవన్‌ ఎప్పటికీ రియల్‌ హీరో కాలేరు..
పవన్‌ కల్యాణ్‌ రీల్‌ హీరో మాత్రమేనని.. రియల్‌ హీరో మాత్రం ఎప్పటికీ కాలేరని వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్‌ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ అన్నారు. పాలకొల్లులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ రెండు కిలోమీటర్లు కారుపై ప్రయాణించి.. లాంగ్‌ మార్చ్‌ను రాంగ్‌ మార్చ్‌గా మార్చి కొత్త నిర్వచనాన్ని కొనుగొన్నారని’ ఎద్దేవా చేశారు. టీడీపీ అక్రమాలపై ఎప్పుడు ప్రశ్నించని పవన్‌కల్యాణ్‌.. రాంగ్‌మార్చ్‌ పెట్టి అజ్ఞానవాసిగా మిగిలిపోయారన్నారు. 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ పాలన చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆయన్ని రప్పించండి.. రెండు గంటల్లో ముగిస్తారు!

మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు..!!

వైఎస్సార్‌సీపీలో చేరిన సన్యాసిపాత్రుడు

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా విమర్శలా?

బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి

మేకప్‌ వేసుకుంటే హీరో.. తీసేస్తే జీరో

వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్న సోదరుడు

బాలాసాహెబ్‌ బతికుంటే...

టీడీపీ గెలిచింది 23 కాదు, 24 సీట్లు..

పవన్ ‘అఙ్ఞాతవాసి’ కాదు అఙ్ఞానవాసి...

షో పవన్‌ది.. నడక ఫ్యాన్స్‌ది

అదృశ్య శక్తి ఎవరో పవన్ బయటపెట్టాలి..

కులంతో కాదు కష్టంతో..

గుంటూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

మహా ఉత్కంఠ : గవర్నర్‌తో సేన నేతల భేటీ

అనర్హత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు: యెడ్డీ

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టుంది: భట్టి

మాకు 170 మంది మద్దతుంది

ప్రియాంక ఫోన్‌ హ్యాక్‌ చేశారు

కార్మికులపై పవన్‌ది కపట ప్రేమ

పవన్‌ది లాంగ్‌ మార్చ్‌ కాదు రాంగ్‌ మార్చ్‌

పుర పోరు.. పారాహుషారు

‘ఆయనది లాంగ్‌మార్చ్‌ కాదు..వెహికల్‌ మార్చ్‌’

పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!

‘కృష్ణా, గోదావరి వద్ద లాంగ్‌ మార్చ్‌ చేయండి’

ఢిల్లీ కాలుష్యం : విమర్శలపై సీఎం స్పందన

ఆర్టీసీ సమ్మె : ‘మంత్రి హరీశ్‌కు నిరసన సెగ

విశాఖ : జనసేన సభలో అపశ్రుతి

‘పవన్‌ కల్యాణ్‌ చర్యతో ప్రజలు నవ్వుకుంటున్నారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే అక్కడ ఎక్కువగా తినను: తాప్సీ

మీరేం బాధపడకండి: హీరోయిన్‌ కౌంటర్‌

ఆ కాల్ ఎత్తితే.. అసభ్య వీడియోలు: నటి

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

ఆ పాత్రలో ఒదిగిపోయిన మున్నాభాయ్‌

సినిమాల్లోకి స్టార్‌ హీరో సోదరి ఎంట్రీ!