అందుకే ఆర్కే భరించలేకపోతున్నారు

22 Sep, 2019 11:46 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో టాపర్‌గా బీసీ మహిళ నిలిచారని, ఇది కులపిచ్చి ఉన్న ఏబీఎన్ రాధాకృష్ణ  భరించలేకపోతున్నారని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెనుకబడిన వర్గాల్లో విప్లవాత్మక మార్పుకోసం ప్రయత్నిస్తుంటే.. ఏబీఎన్‌ రాధాకృష్ణ, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులు అవాస్తవాలను  ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఏపీలో ముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్‌ పాలనలో కనిపిస్తోంది.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో లక్షా 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. బీసీలకు లక్ష, ఎస్సీలకు 64 వేలు,  ఎస్టీలకు 10 వేల ఉద్యోగాలు దక్కాయి. ఏబీఎన్ రాధాకృష్ణ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో అధికారిక ప్రచారాల పేరుతో ఏబీఎన్ ఛానల్ కోట్లాది రూపాయలు దోపిడీ చేసింది. ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లలో వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు రాధాకృష్ణ అకృత్యాలపై గొంతు విప్పాలి. ఏబీఎన్ రాధాకృష్ణ అకృత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట పరమైన విచారణకు ఆదేశించాల’’ ని కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యడ్డీ దూకుడుకు బీజేపీ బ్రేక్‌!

'టీడీపీ ఒక తెలుగు దొంగల పార్టీ'

పీఏసీ చైర్మన్‌గా అ‍క్బరుద్దీన్‌ ఒవైసీ

చంద్రబాబు సెల్ఫ్‌గోల్‌ ....! 

రాహుల్‌ ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు: షా

చంద్రబాబూ..బురద చల్లడం మానుకో!

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ: అందుకు మోదీ కారణం

ఎన్ని పీతలు ఏకమైనా మమ్మల్నేమీ చేయలేవు

చాయ్‌ తాగుతవా? అని అడుగుతోంది!

అందరికీ నాణ్యమైన విద్య: సబిత

మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల నగారా

ప్రభుత్వ ఘనత దేశమంతా తెలియాలి

రైతులపై అదనపు వడ్డీ భారం వేయొద్దు

‘టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదు’

‘చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే కుట్రలు చేస్తున్నారు’

మోదీ-షా ద్వయం మరోసారి ఫలిస్తుందా?

ఏబీఎన్‌ రాధాకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధమా?

కాంగ్రెస్‌తో కటీఫ్‌.. ఒంటరిగానే బరిలోకి

ఉద్యోగం వస్తే అది కాపీ కొట్టినట్లా?

‘మళ్లీ నేనే ముఖ్యమంత్రిని...ఎనీ డౌట్‌?’

‘కాంగ్రెస్‌ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరం’

సైదిరెడ్డికి మరో చాన్స్‌ ఇచ్చిన కేసీఆర్‌

టీడీపీ నేత శివప్రసాద్‌ కన్నుమూత

టీడీపీకి మరో ఎదురుదెబ్బ

‘ఉత్తమ్‌ ఉత్త మెంటల్‌ కేస్‌’

హర్షకుమార్‌పై మాజీ ఎంపీ రవీంద్ర ఫైర్‌

మోగిన ఎన్నికల నగారా

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు మానుకోవాలి

మీలాంటి జ్ఞాని అలా అనకపోతే ఆశ్చర్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్ జేజమ్మ ఎవరంటే?

చిత్ర పరిశ్రమ చూపు.. అనంతపురం వైపు!

నయన్‌ విషయంలోనూ అలాగే జరగనుందా?

మాఫియా టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌

‘కాప్పాన్‌’తో సూర్య అభిమానులు ఖుషీ

సిబిరాజ్‌కు జంటగా నందితాశ్వేత