‘చంద్రబాబు నాశనం చేశారు..జగన్‌ రిపేర్‌ చేస్తున్నారు’

8 Nov, 2019 19:54 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. డీజీపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇక్బాల్‌ ఖండించారు. టీడీపీ-కాంగ్రెస్ కలిసి  వైఎస్ జగన్ పై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు. కేసులను వైఎస్‌ జగన్‌ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు.

త్వరలోనే విముక్తి పొందుతారు..
త్వరలోనే కడిగిన ముత్యంలా జగన్‌ కేసుల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. చంద్రబాబుపై 22 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని..కోర్టు స్టే ద్వారా తప్పించుకు తిరుగుతున్నారని ధ్వజ​మెత్తారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని..కేసుల భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ఘనుడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదర్శపాలన అందిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు నాశనం చేసిన వ్యవస్థలకు సీఎం జగన్‌ రిపేర్‌ చేస్తున్నారని ఇక్బాల్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫడ్నవిస్‌ రాజీనామా.. సీఎం పీఠంపై శివసేన!

రాజకీయ మనుగడ కోసమే ఇసుక రాజకీయాలు 

‘వారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది’

వారి మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా ?

సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం!

40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి మాట్లాడటం చేతకాదా?

‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తున్నారు’

ఛలో ట్యాంక్‌ బండ్‌కు పోలీసుల నో పర్మిషన్‌..!

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

‘ఆమె తీసుకున్న చర్యలు శూన్యం’

వాళ్లు బీజేపీని వీడేందుకు సిద్ధం: కాంగ్రెస్‌ ఎంపీ

త్వరలో 57ఏళ్లకే పింఛన్‌

బీజేపీలో చేరిన నటి

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

సస్పెన్స్‌ సా...గుతోంది!

అయోధ్య తీర్పు: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌

‘మద్యపాన నిషేధం ఆయనకు ఇష్టంలేదు’

ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించిన శివసేన

వీడని ప్రతిష్టంభన: బీజేపీకి సేన సవాల్‌!

‘ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ సినిమా చేస్తున్నాడు’

ఎంపీ సంజయ్‌పై దాడి.. స్పీకర్‌ కీలక ఆదేశాలు

తహసీల్దార్‌ హత్యపై రాజకీయ దుమారం

మహా రాజకీయం : డెడ్‌లైన్‌ చేరువైనా అదే ఉత్కంఠ

పాత కూటమి... కొత్త సీఎం?

ఆర్టీసీ ‘మార్చ్‌’కు బీజేపీ మద్దతు

కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉంటాం

 మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్‌

‘పవన్‌ చేసిన ధర్నా పిచ్చి వాళ్లు చేసే పని’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సల్మాన్‌ సినిమాలో ‘స్పైడర్‌ విలన్‌’

నవంబర్‌ 18న ప్రభాస్‌ ‘జాన్‌’ షూటింగ్‌

‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’

మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్న నితిన్‌, రష్మికా

అలా చేయనందుకు భారీ మొత్తం: నటి