‘అది తెలిసే చంద్రబాబు చిల్లర వేషాలు’

12 Sep, 2019 12:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. యరపతినేని కేసు సీబీఐకి వెళ్తోందని తెలియగానే చంద్రబాబు మళ్లీ చిల్లర వేషాలు మొదలు పెట్టారని ఆరోపించారు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా చంద్రబాబు ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాబు డ్రామా వికటించినా.. నిద్ర పోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పిందన్నారు. ఫలితంగానే చలో ఆత్మకూర్‌కు ప్రత్తిపాటి, కోడెల, యరపతినేని రాకపోయినా.. అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు వచ్చారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాహసీల్దార్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి చంద్రబాబు గారు చేపట్టిన డ్రామా వికటించినా.. నిదురపోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పింది. ప్రత్తిపాటి, కోడెల, యరపతినేని రాకపోయినా, బహుదూరాల నుంచి అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు వచ్చారు’ అన్నారు.

‘గత ఏడాది తన ‘వాళ్లపై’ ఐటి, ఈడీలు కేసులు పెడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మోదీని గద్దె దింపుతానని చంద్రబాబు వార్నింగులిచ్చేవాడు. ఇప్పడు యరపతినేని కేసు సీబీఐకి వెళ్తోందని తెలియగానే మళ్లీ చిల్లర వేషాలు మొదలు పెట్టాడు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా ఎదురు దాడి చేస్తున్నాడు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. (చదవండి: టీడీపీ నేతల బండారం బట్టబయలు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఆర్‌ఎస్‌కు మరో ఎమ్మెల్యే షాక్‌!

బైక్‌ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!

‘చింత’ చచ్చినా..పులుపు చావలేదు ? 

2022 నాటికి పీవోకే భారత్‌దే

ఏరీ... ఎక్కడ!

చేతిలో గొడ్డలి.. కార్యకర్త తల నరికేస్తానన్న సీఎం

పుస్తకాలు, టవల్స్‌ ఇవ్వండి..: మంత్రి

పల్నాడు ప్రజల మనోభావాలకు గాయం చేయొద్దు

నెహ్రూ తప్పును మోదీ సరిదిద్దారు

పోరాటాలకు సిద్ధం కావాలి

ఆర్థిక మాంద్యం పేరుతో కేసీఆర్‌ ఎత్తుగడ: భట్టి

దుష్పచారాన్ని తిప్పికొట్టాలి

మండలి చైర్మన్‌గా గుత్తా

ఇంట్లో ఫైట్‌.. బయట టైట్‌

దళితుల వల్లే ఈ దరిద్రం.. డీసీపీ యూజ్‌లెస్‌ ఫెలో

బిహార్‌లో ఎన్‌డీఏ కెప్టెన్‌ నితీష్‌..?!

జమిలి ఎన్నికలు: చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే

కారణం చెప్పి.. రామన్న కంటతడి

‘డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టారు’

అప్పుడు చేయాల్సిన ‘అతి’ ఇప్పుడేనా బాబూ..!

‘ఏం జరిగిందని చలో ఆత్మకూరు?’

కాంగ్రెస్‌-ఎన్సీపీల సీట్ల సర్ధుబాటు

‘చంద్రబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’

‘అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు’

గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన దత్తాత్రేయ

‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’

‘కాలా’ను విడుదల చేయొద్దు

ఇక సినిమాల్లో నటించను: కమల్‌హాసన్‌

కాలమే నిర్ణయిస్తుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విమర్శలపై స్పందించిన రణు మొండాల్‌

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

కోరుకున్నది ఇస్తాడు..