10న పీఎస్‌ఎల్‌వీ సీ40 ప్రయోగం

2 Jan, 2018 03:01 IST|Sakshi

ఈ రాకెట్‌ ద్వారా 30 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న ఇస్రో 

శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఈ నెల 10న పీఎస్‌ఎల్‌వీ సీ40 ప్రయోగాన్ని చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ను రోదసీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత నెల 10 నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ40 క్యాంపెయిన్‌ను ప్రారంభించి నాలుగు దశల రాకెట్‌ అనుసంధాన పనులను పూర్తి చేసింది.

డిసెంబర్‌ ఆఖరి వారంలో ప్రయోగించాలని తొలుత నిర్ణయించినా, రాకెట్‌కు సంబంధించిన కొన్ని విడిభాగాలు షార్‌కు చేరుకోకపోవడంతో జనవరికి వాయిదా వేశారు. ఈ రాకెట్‌ ద్వారా 30 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఇందులో దేశీయ అవసరాల కోసం కార్టోశాట్‌–2 సిరీస్‌లో ఓ ఉపగ్రహం ఉండగా, మిగిలిన 29 విదేశాలకు చెందినవే. గతేడాది ఆగస్టు 31న నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ సీ39 ప్రయోగం విఫలం కావడంతో, ఈసారి ఎలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read latest Psr-nellore News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కంపెనీ స్టిక్కర్‌ వేశారు.. అమ్మేశారు 

ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు

యువకుడి దారుణహత్య

కుమార్తెపై లైంగికదాడికి యత్నం  

రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు

లక్షల్లో అవినీతి... వందల్లో రికవరీ 

ఏసీబీ దాడులు.. నగదు స్వాధీనం

ఫ్రీజర్లలో కిలోల కొద్దీ మురిగిపోయిన మాంసం..

కన్న కూతురిపై లైంగిక దాడి

ఉద్యోగాల విప్లవం తెచ్చాం : ఎమ్మెల్యే మేకపాటి 

ఆదివారం అంతే మరి!

మేఘమా.. కరుణించుమా!  

వైద్యం.. ప్రైవేట్‌ రాజ్యం..! 

ఆస్పత్రిలో ఉరేసుకున్న వివాహిత

నో ట్రిక్‌.. ఇక బయోమెట్రిక్‌

వివాదాస్పద స్థలం పరిశీలన

రూల్స్‌ బ్రేక్‌ .. పెనాల్టీ కిక్‌

కల్తీ భోజనంబు..! 

మాట ఇచ్చారు.. నెరవేర్చారు  

రూ.కోట్లు కొట్టుకుపోయాయి

చంద్రయాన్‌–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు

నెల్లూరు జిల్లాలో ఏడు కొత్త మున్సిపాలిటీలు

చిగురుటాకులా.. నూరేళ్ల ఆయుష్షు 

బెదిరించడం.. దోచుకెళ్లడం

లోకేశ్‌ సీఎం కాకూడదని..

కుక్క కోసం కత్తిపోట్లు

హైటెక్‌ వ్యభిచార కేంద్రం గుట్టు రట్టు

వైద్య సేవకు ‘కమీషన్‌’

దర్గాలో సమాధి కదులుతోంది..!

రండి.. కూర్చోండి.. మేమున్నాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..