వేములవాడ ఆలయ ఈవోకు నోటీసులు

10 Jan, 2018 11:31 IST|Sakshi

సాక్షి, రాజన్నసిరసిల్ల: రాజన్న సిరిసల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయ ఈవోకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఆలయ ఈవో రాజేశ్వర్‌ అక్రమంగా పదోన్నతులు పొందారన్న అభియోగాలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆయనకు నోటీసులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు