అర్జున్‌ ప్రేమ కథకు మా పాటల పల్లవి

30 Oct, 2019 17:58 IST|Sakshi

ప్రేమలో పడినపుడు పాటలు పాడుకుంటాం.ఆ పాటల్లో మనం ప్రేమించిన వారిని ఊహించుకుంటూ ప్రేమ లోకంలో విహరిస్తాం. అలాంటి పాటలతో మీ మొత్తం ప్రేమ కథను చెప్తే ఎలా ఉంటుంది. ఐడియా అదిరిపోయింది కదా! ప్రేమ కథ మీది.. దాన్ని రాసేదీ మీరే... కానీ దానికి బాణీలు జోడించి మరింత అందంగా చేసేది మాత్రం మేము. అర్జున్‌ కథను పాటలతో జోడించి చిన్న సినిమా రూపంలో చేసిన వీడియోను చూడండి. 

మరిన్ని వార్తలు