వైరల్‌ : భళారా.. బాలుడా!

20 Mar, 2019 09:07 IST|Sakshi

బెంగళూరు : ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆటంకం ఎదురైతే నిరాశ చెందుతాం. ఆ నిరాశలో మనం చేయాల్సిన పనిని విరమించుకుంటాం. కానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో.. ఆటంకం ఎదురైనా వెనకడుగు వేయవద్దని, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని అప్పుడే అనుకున్న పని పూర్తవుతుందని బోధిస్తోంది. బెంగళూరు చిక్కోడి తాలుకా కేరూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే.. గుర్రాల రేస్‌లో పాల్గొన్న ఓ 9 ఏళ్ల బాలుడు పట్టువదలని విక్రమార్కుడిలా విజయం సాధించాడు. ఆ కుర్రాడి విజయానికి ఆ అశ్వం కూడా సహకరించింది. అయితే ఈ రేస్‌ జరుగుతుండగా.. తన అశ్వాన్ని వేగంగా పరుగెత్తించిన ఆ బాలుడు.. మధ్యలో గుర్రంతో సహా కిందపడ్డాడు. ఆ బాలుడు కిందపడ్డా ఆ అశ్వం రేస్‌లో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పరుగెత్తింది. ఇక ఆ బాలుడు కూడా బైక్‌ సాయంతో సినిమాటిక్‌ తరహాలో అశ్వాన్ని అందుకోని రేస్‌లో విజయం సాధించాడు. ఈ వీడియోకు ముగ్ధులైన నెటిజన్లు భళారా.. బాలుడా.. ఓ స్పూర్తివంతమైన వీడియో అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి : ఈ పిల్ల ఎలుగుబంటిని చూసి చాలా నేర్చుకోవాలి! 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ ఫొటోలో చిరుత ఎక్కడుందో గుర్తు పట్టగలరా?

తప్పు చేశాం.. క్షమించండి..!

జగన్నాథం.. ఏంటీ పని?

పడిపోయా; అయ్యో నిజంగానే పడిపోయావా!!

గరం గరం వడ సాంబార్‌.. తింటే షాక్‌..!

ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్‌ గరుడ శివాజీ ఎక్కడ?

‘ఆఫ్రిదికి, సలాహ్‌కు ఉన్న తేడా ఇదే’

పిడకలపై రివ్యూలు.. నవ్వులే నవ్వులు

వైరల్‌ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!

కూతురు హోం వర్క్‌ కోసం కుక్కకు ట్రైనింగ్‌

ఎమ్మెల్యే తండ్రి.. ఎంతో నిరాడంబరుడు

మరోసారి సోషల్‌ మీడియాపై తాత్కాలిక నిషేధం

రాబర్ట్‌ వాద్రాపై మండిపడ్డ నెటిజన్లు..!

ఆ అధికారిణి ఎవరో తెలిసిపోయింది

వైరల్‌ : హార్ట్‌ బ్రేకింగ్‌ వీడియో..!

దుమ్మురేపుతున్న మోనాలిసా డ్యాన్స్‌ వీడియో

బుడ్డోడి జనగణమన.. వైరల్‌ వీడియో

‘వీడిని తాకట్టు పెట్టుకోండి; రేటు ఎంత?’

మెగా టోర్నీ మొదలు కావడానికి ముందే!!

‘60 శాతం స్కోర్‌ చేశావ్‌.. చాలా గర్వంగా ఉంది’

ధోనీ.. నీ కూతుర్ని కిడ్నాప్‌ చేస్తా ..!

డబ్బుల్లేకున్నా.. షాపింగ్‌ చేయొచ్చట

మరో నకిలీ వీడియో హల్‌చల్‌!

భయానక అనుభవం; ఆక్టోపస్‌ను తిందామనుకుంటే..

వైరల్‌ : డోర్‌బెల్‌ దగ్గర అనుకోని అతిథి..!

‘నీ కష్టాన్ని, సంతోషాన్ని దేనితో పోల్చలేం’

అమ్మాయిలు.. ఒక్క సారి ధైర్యం చేయ్యండి

మరో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌..!

ప్రపోజ్‌ చేశాడు.. వెంటనే వద్దన్నాడు

ఆ కుక్కకు ఆకలేసి డబ్బులు తినేసింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా అక్కలా.. నాకెప్పుడూ జరుగలేదు’

ఆగస్టు 30న ‘నాని గ్యాంగ్ లీడర్’

మొదటి వారంలో రూ. 50 కోట్ల కలెక్షన్లు

అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ‘సెవెన్‌’ రిలీజ్‌

మే 24న ‘ఎవడు తక్కువ కాదు’

రాశి బాగుంది