అందుకే కోహ్లికి పడిపోయా: అనుష్క

10 Jun, 2019 12:29 IST|Sakshi

ముంబై : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో కనబర్చిన ‍క్రీడాస్పూర్తికి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం సలాం కొడుతుంది. కోహ్లి అంటే విషం కక్కే ఆస్ట్రేలియా మీడియా సైతం ప్రశంసలు కురిపిస్తోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత అభిమానులు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ను గేలిచేస్తుండగా కోహ్లి మందలించి, అడ్డుకున్న విషయం తెలిసిందే. టాంపరింగ్‌ వివాదాన్ని ప్రస్తావిస్తూ చీటర్‌ చీటర్‌ అంటూ అరుస్తున్న అభిమానులను కోహ్లి అడ్డుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేశాడు. (చదవండి: మావాళ్ల తరఫున సారీ స్మిత్‌ : కోహ్లి)

అంతేకాకుండా అభిమానుల తరఫున స్మిత్‌కు క్షమాపణలు చెప్పాడు. మైదానంలో ఎప్పుడూ దూకుడుగా ఉండే కోహ్లి.. ఇలా ప్రవర్తించడం అదనపు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. కోహ్లి చేసిన ఈ పనితో అతని సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ అయితే ఉబ్బితబ్బిబ్బవుతోంది. దీనికి సంబంధించిన న్యూస్‌ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో ‘ దూకుడైన ఆటగాడు.. దయగలవాడు.. అందుకే అతనికి పడిపోయా.’ అనే క్యాప్షన్‌తో స్టేటస్‌ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ స్టేటస్‌ స్క్రీన్‌ షాట్స్‌  నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!