క్షణం ఆలస్యమైతే దానికి చిక్కేవారే..!

5 Jul, 2019 20:40 IST|Sakshi

ఫ్లోరిడా : అదృష్టం బాగుండబట్టి ఆ పిల్లలు ప్రాణాలతో మిగిలారు. లేదంటే క్షణకాలంలో ఆ యమకింకరి వారి ఉసురుతీసేది. దేవుడిలా అక్కడే ఉన్న తండ్రి యుముడిలా దూసుకొస్తున్న షార్క్‌ బారినుంచి కుంటుంబాన్ని రక్షించాడు. ఫ్లోరిడాలోని న్యూ స్మిర్నా బీచ్‌కి కుటుంబంతో కలిసివెళ్లిన డానియెల్‌ వాట్సన్‌ ఒడ్డున కూర్చుని తన డ్రోన్‌ కెమెరాతో నీటిలో కేరింతలు కొడుతున్న తన పిల్లలు, భార్య ఫోటోలు షూట్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో వారి వైపునకు ఏదో నల్లని ఆకారం కదులుతూ వస్తోంది.

కెమెరా ఇంకొంచెం క్లారిటీ చేయడంలో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మనుషుల్ని మింగే షార్క్‌ తన కుటుంబం వైపునకు దూసుకొస్తోంది. వెంటనే తన భార్యను అప్రమత్తం చేశాడు. నీటిలో నుంచి బయటికి రావాలని కేకలు వేశాడు. భర్త అరుపుల్ని విన్న ఆ మహిళ కాసింత లోపలికి వెళ్లి ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకొని క్షణాల్లో ఒడ్డుకు చేరింది. డానియెల్‌ ఊపిరిపీల్చుకున్నాడు. అనంతరం వారికి నీటిలో దాగున్న షార్క్‌ ఫొటోలను చూపించాడు. సరిగ్గా షార్క్‌ వారం క్రితం అదే బీచ్‌లో ఓ 18 ఏళ్ల యువకున్ని అదే షార్క్‌ పొట్టనబెట్టుకోవడం గమనార్హం. షార్క్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

See that dark shadow making its way straight for the shore & those people? That was my view this weekend while flying my Mavic 2 Pro… and oh, 3 of those people are my kids! Swipe to see the next image that resulted from my yelling to get out of the water and the unmistakable outline of a shark. Definitely too close of an encounter for my liking! Link in my profile to check out more info & footage from the drone!!! Thinking my @djiglobal drone is now coming with me to every beach day!!! #dji #mavic2pro #polarpro @polarpro

A post shared by Dan Watson (@learningcameras) on

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

చెత్త మాటలు పట్టించుకోవద్దు: తాప్సీ కౌంటర్‌!

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

‘మీ అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు’

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

టీనేజ్‌ అమ్మాయి మొబైల్‌ వాడితే జరిమానా..!

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

ఫేక్‌న్యూస్‌ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

మీ బ్యాంకులను అడగండయ్యా..!

మొసలిని మింగిన కొండచిలువ!

ఇలాంటి నాగిని డ్యాన్స్‌ ఎక్కడా చూసి ఉండరు

‘తనతో జీవితం అత్యద్భుతం’

ఎలుగుబంటికి వార్నింగ్‌ ఇచ్చిన కుక్క

నన్నెందుకు బ్లాక్‌ చేశారు : నటి ఫైర్‌

నా మొదటి పోస్ట్‌ నీకే అంకితం: రామ్‌చరణ్‌

ధోని అన్నా ఇప్పుడే రిటైర్మెంట్‌ వద్దు

‘ధోని మాత్రమే రక్షించగలడు’

మద్యం మత్తులో బహిష్కృత ఎమ్మెల్యే హల్‌ చల్‌

చరణ్‌ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌

డక్‌వర్త్‌ లూయిస్‌ను సిలబస్‌లో పెట్టాలి

అపరిచిత మహిళకు షమీ మెసేజ్‌

‘బుస్‌..స్‌..స్‌’ ఇంత పెద్ద పామా..?

వింత పోటీలో గెలిచిన లిథువేనియా జంట

‘చచ్చిపో కానీ ఇల్లు వదిలేయ్‌’

‘ఎఫ్‌బీ, ట్విటర్‌ లేకుండానే ఆ సదస్సు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’