చాచా డ్యాన్స్‌.. సింపుల్ స్టెప్పులతో ఇరగదీశాడు

14 Dec, 2019 17:20 IST|Sakshi

డ్యాన్స్‌కు వయసుతో సంబంధంలేదని నిరూపించాడు ఓ తాతయ్య. ముసలితనంలో కూడా హుషారెత్తించే స్టెప్పులేసి అదరహో అనిపించాడు. 1951లో రాజ్‌కపూర్‌ దర్శకత్వంలో వచ్చిన ఆవారా చిత్రంలోని ‘ఘర్‌ ఆయా మేరా పర్‌దేసి..’  పాటకు  తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. పుల్‌ జోష్‌తో సింపుల్‌ స్టెప్పులేస్తూ వావ్‌.. అనిపించాడు. తాతయ్య డ్యాన్స్‌ వీడియోను హర్షా గోయెంకా అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

‘వయసు పెరిగిందని డాన్స్‌ చేయడం మానేయకండి. డ్యాన్స్‌ మానేస్తే మీరు ముసలివాళ్లు అయిపోతారు. చాచా జాన్‌ను చూడండి’  అంటూ గోయెంకా ఆ వీడియోను పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 13 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. తాతయ్య డ్యాన్స్‌కు నెటిజన్‌ ఫిదా అయ్యారు. ‘ సూపర్‌ చాచా’, ‘వావ్‌ ఇరగదీశావ్‌.. రాక్‌స్టార్‌’ , ‘ నీలాగా ప్రతి ఒక్కరు లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలి’ అంటూ తాతపై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే..

టిక్‌టాక్‌ మోజులో పడి యువతితో మహిళ జంప్‌..!

20 కిలోల కొండచిలువను చుట్టి..

నీ కొడుకు ముస్లిం కాదని ఒప్పుకో.. క్షమాపణ చెప్పు

పాము ఎంత పనిచేసింది!

‘ఆ దేవుడి దయతోనే ఇదంతా జరిగింది’

పర్యాటకులకు ‘అభిబస్‌’ వినూత్న ఆఫర్‌!

పాకిస్తానీయులు ఎక్కువగా వెతికింది వీరి కోసమే!

అయినా ట్వీట్‌ చేస్తే.. ఆయనకు సిగ్గు లేనట్టే..!!

కుక్క వర్సెస్‌ చిరుత : చివరకు ఏమైదంటే..

అందుకే ఆ చిరుత నా దగ్గరికి వచ్చిందేమో!

అమితాబ్‌ ఫస్ట్‌‌.. టాప్‌-10లో మహేష్‌

వైరల్‌ : కారు తుడిస్తే హగ్‌ ఇచ్చింది.. కానీ

తెలివైన ఏనుగు; మెచ్చుకుంటున్న నెటిజన్లు

‘గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ 2019’ ఇదే..

వైరల్‌ ఫొటో: ఈ అమ్మకు సలాం...!!

తనెంతో కలర్‌ఫుల్‌: నుస్రత్‌ జహాన్‌

సిగ్గుందా: పాక్‌ క్రికెటర్‌పై నెటిజన్ల ఫైర్‌!

ఆ షాపులో ఉచితంగా ఉల్లిపాయలు

విమానంలో మహిళకు భయంకర అనుభవం!

రూ. 85 లక్షల అరటిపండు అప్పనంగా తినేశాడు

వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

నేను పరమశివుణ్ణి.. నన్నెవరూ టచ్‌ చేయలేరు!

‘ఆ జంట’ వీడియో డిలీట్‌ చేసిన టిక్‌టాక్‌

'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి'

పగలు ఆడ.. రాత్రి మగ

ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ఎమ్మెల్యే రోజా

ఎన్‌కౌంటర్ హత్యలు వ్యవస్థకు మచ్చ: కాంగ్రెస్‌ ఎంపీ

బట్టలుతికే చింపాంజీ వీడియో వైరల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గోపీచంద్‌ సినిమా ఆరంభం

గొల్లపూడికి చిరంజీవి నివాళి

‘ఆ సినిమాలకు’  తొలగిన అడ్డంకులు

ఇది అత్యంత అరుదైన గౌరవం: దీపికా పదుకొనే

కేజీఎఫ్‌-2 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఎప్పుడంటే...

మర్దానీ-2: తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!