వాట్సాప్‌ వెడ్డింగ్‌ కార్డ్‌ చూశారా..!

4 Jan, 2019 19:16 IST|Sakshi

సూరత్‌ : ఈ వాళ, రేపు వాట్సాప్‌ గురించి తెలయని వారు ఉండరు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్‌ తప్పనసరి. ఈ క్రమంలో తమ పెళ్లి కార్డును వాట్సాప్‌ రూపంలో డిజైన్‌ చేయించారో దంపతులు. ప్రస్తుతం వీరి పెళ్లి కార్డు తెగ వైరల్‌ అవుతోంది. వివరాలు.. సురత్‌కు చెందిన చింతన్‌ అనే వ్యక్తి వెబ్‌ డిజైనర్‌. తన పెళ్లి కార్డును వెరైటిగా డిజైన్‌ చేయించాలని భావించాడు. ఈ క్రమంలో వాట్సాప్‌ రూపంలో తన పెళ్లి కార్డును డిజైన్‌ చేయిస్తే బాగుంటుందని అనుకున్నాడు.

స్వతహగా వెబ్‌ డిజైనర్‌ కావడంతో వాట్సాప్‌ రూపంలో తన పెళ్లి కార్డును డిజైన్‌ చేశాడు. గుజరాతీ, ఇంగ్లీష్‌ భాషల్లో నాలుగు పేజీల్లో కార్డ్‌ను ప్రింట్‌ చేశారు. స్టేటస్‌ దగ్గర తాను, తన కాబోయే భార్య అర్జూ, కలిసి ఉన్న ఫోటోను పోస్ట్‌ చేసి మా పెళ్లికి రాకపోతే మా వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్‌ చేస్తామని ప్రింట్‌ చేశారు. వాట్సాప్‌ లోగో మీద గణపతి బొమ్మను ముద్రించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఇంటిని తగలబెట్టండి.. మీకు చాలా ధైర్యం ఉంది’

పక్కా దేశీ పేరెంట్స్‌ అనిపించుకున్నారుగా..!

బాబు ఇక ఆపు నీ డప్పు..

ఫొటోలకు ఫోజులు... భయానక అనుభవం!

‘కల’రింగ్‌బాబు...

ఓహో.. అందుకే లోకేష్‌ రాజీనామా చేయలేదా!

వైరల్‌ : భళారా.. బాలుడా!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

‘చౌకీదార్‌’ నవ్వులపాలు

నోరు జారాడు... కోడిగుడ్డుతో సమాధానం

ఎద్దును గోమాతను చేసేశారు!

వైరల్‌ : ఫేస్‌బుక్‌ లైవ్‌తో రాక్షసానందం

నిజంగా ప్రేమిస్తే నిరూపించుకో.. తిక్క కుదిరిందా!

వాట్సాప్‌ ఎలక్షన్స్‌

చేదు అనుభవం; ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు!

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’

బాబు అప్పుడే చెమటలా.. కాస్త ఫ్యాన్‌ వేసుకో!

4డీ పబ్లిసిటీతో ప్రచారంలో కొత్త పుంతలు

అమరావతికి జగనే పర్మినెంట్‌.. బాబు అద్దెదారుడే 

ఇదీ ఇప్పటి  కొత్త సంప్రదాయం!

నేనూ మనిషినేగా..అందుకే!

తెలుగు తమ్ముళ్లకు ఇంత వణుకా?

వైరల్‌: రాహుల్‌ రాక కోసం అమ్మాయిల వెయిటింగట!

‘బిడ్డను మరచి విమానం ఎక్కిన నీకు దండం తల్లి’

‘షహీద్’ అనాలా, ‘మార్టైర్’ అనాలా!?

వాళ్లని ఉతికితే.. మరకలు పోతాయి!

ఎన్నికల్లో భాగస్వాములు కండి: వైఎస్‌ జగన్‌ పిలుపు

ప్రతి ఒక్కడు ధోని కాలేడన్నా!

‘రఫేల్‌’ ఫైళ్లను ఎవరు దొంగిలించారు?

అభినందన్‌పై అదిరిపోయే మీమ్స్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆకాశవాణి

చలనమే చిత్రము

సమ్మర్‌లో కూల్‌ సినిమా అవుతుంది

మేలో మొదలు

ఆఫీసర్‌ కంగన

సమ్మర్‌లో షురూ