భారీ వల చూడగానే అతనికి అర్థమైంది...

10 Aug, 2019 08:47 IST|Sakshi

ఆ కీటకం వల పన్నితే తప్పించుకోవడం కష్టం. అందులో చిక్కుకుని గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడవాల్సిందే. అదే సాలీడు (స్పైడర్‌) ప్రత్యేకత. ఆహారాన్ని సమకూర్చుకోవడానికి, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ‘వల పన్నడం’ సాలీడుకు చిటికెలో పని. అనెటా అలానిజ్‌ గుజార్డో అనే వ్యక్తి టెక్సాస్‌లో నివాసముంటున్నాడు. ఆఫీస్‌కు వెళ్తున్న క్రమంలో గత బుధవారం ఇంటిపక్కన ఓ భారీ సాలీడు వల చూసి షాక్‌కు గురయ్యాడు. సినిమాలో మాదిరి అంతపెద్ద వల అతని కంటబడటంతో విషయం అర్థమైంది.

ఓ భారీ స్పైడర్‌.. దాని వలలో చిక్కుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి గింజుకుంటున్న గబ్బిలం కనిపించాయి. అతను చూస్తుండగానే గబ్బిలం వైపు సాలీడు దూసుకొచ్చింది. దానిపైబడి నంజుకు తినేసింది. స్పైడర్‌ కన్నా ఆ గబ్బిలం పెద్ద సైజులో ఉండటం గమనార్హం. ఇక ఈ విషయాన్నంతా గుజార్డో ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. సాలీడు ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అర్జియోప్ ఆరంటియా జాతికి చెందిన ఈ స్పైడర్‌ తేనెటీగలు, బొద్దింకలు, కీటకాలు, పక్షుల్ని ఆహారంగా తీసుకుంటాయి వాటికన్నా భారీ ప్రాణలను కూడా అవి ట్రాప్‌ చేసి ఆహారంగా చేసుకోవడం విశేషం.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్‌ : మొసళ్ల బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌

ప్రాణం మీదకు తెచ్చిన అత్యుత్సాహం

కామెంట్లు ఆపండి.. కశ్మీరీ మహిళలు బొమ్మలేం కాదు

‘ఎమిలీ’ గానానికి నెటిజన్లు ఫిదా

ఇంటి వద్ద కట్టేసి వచ్చాగా.. ఐనా పార్లమెంటుకొచ్చావా!

పెద్ద సూపర్‌ మార్కెట్‌.. ఎక్కడ చూసినా ఎలుకలే

వండుకుని తినేస్తా; పిచ్చి పట్టిందా ఏంటి?

వైరల్‌: రైల్వే ప్లాట్‌ఫాం మీదుగా ఆటో..!

నిన్ను రీసైకిల్‌ చేస్తాం

భయానక అనుభవం; హారర్‌ మూవీలా..

గోడలు లేని బాత్‌రూమ్‌: నెటిజన్ల మండిపాటు

ఐదేళ్ల పాప తెలివికి నెటిజన్లు ఫిదా..

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

ఎక్కడ చూసినా మొసళ్లే.. బిక్కుబిక్కుమంటూ జనం!

ఆ అనుబంధం కంటే గొప్పదేదీ లేదు : సీఎం

మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని ట్వీట్‌; నెటిజన్లు ఫిదా..!

హనీమూన్‌: భర్తతో విహరిస్తున్న ఎంపీ!

తాగి.. జిరాఫీతో గేమ్స్‌.. తగిన శాస్తి జరిగింది!

ఎక్కువ ఫార్వర్డ్‌ చేస్తే వాట్సాప్‌ చెప్పేస్తుంది!

ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం : వీడియో వైరల్‌

ఒక్క ఆలోచన.. వంద అవకాశాలు

ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి: వైరల్‌

నాగపుష్పం కాదు.. అంతా ఉత్తిదే!

అక్కడ నవ్వడమా? సిగ్గుచేటు!

వైరల్‌ : విరుచుకుపడిన ‘సునామీ’ అలలు..!

మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!

ఆమె.. లేటెస్ట్‌ ఫేస్‌బుక్‌ సెన్సేషన్!

అతని పాటకు గాడిద గొంతు కలిపింది: వైరల్‌

అవ్వలా కనిపిస్తోంది‌.. ఆ నటికి ఏమైంది?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?