ఊపిరాడటం లేదు.. కెమెరాలో రహస్యం

26 Jul, 2019 09:20 IST|Sakshi

జంతు ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషుల కంటే ఎక్కువగా మూగ జీవాల్నే ప్రేమిస్తారు. అయితే కొన్ని సార్లు ఆ జంతువులు చేసే పనులు వల్ల రకరకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అలాంటి సంఘటన గురించే ఇప్పుడు చదవబోతున్నాం. గ్రీడ్‌ అనే వ్యక్తి కొద్ది రోజులుగా నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. మాంచి నిద్రలో ఉండగా సడెన్‌గా ఊపిరాడకుండా పోతుంది. ఇదంతా దెయ్యాల పనేమో అని భావించాడు. అయితే ఇలా జరగడానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం ఓ రోజు తన బెడ్రూంలో సీసీకెమెరా పెట్టి పడుకున్నాడు.

ఆ రోజు రాత్రి కూడా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఉదయం నిద్ర లేచాక కెమెరాలో రికార్డయిన దృశ్యాలను చూసి చూసి ఒకింత షాక్‌కు గురయ్యాడు గ్రీడ్‌. దెయ్యం అనుకుని భయపడి చచ్చిన అతడు.. సమస్యకు అసలు కారణం తెలిసిన తర్వాత నవ్వుకున్నాడు. ఇంతకు కెమెరాలో ఏం రికార్డయ్యింది అంటే.. గ్రీడ్‌ నిద్రపోయిన తర్వాత అతడి పెంపుడు పిల్లి వచ్చి అతడి ముఖం మీద పడుకుంటుంది. దాంతో అతడికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు గ్రీడ్‌.
 

పిల్లి చేష్టలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.  గ్రీడ్‌ లానే జంతువులను పెంచుకునే కొందరు దీని గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మీ పిల్లి మిమ్మల్ని చంపాలనుకుంటుంది’.. ‘మీకు గురక పెట్టే అలవాటు ఉందేమో.. అందుకే పిల్లి ఇలా చేస్తుంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డబ్బా మొత్తం నాకే; అమ్మదొంగా!

‘అందుకే ఆమెను సస్పెండ్‌ చేశాం’

ఆర్చర్‌.. టైమ్‌ మిషన్‌ ఉందా ఏందీ?

సద్గురు ట్వీట్‌.. నెటిజన్ల ఆగ్రహం

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అదొక భయానక దృశ్యం!

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

కోహ్లి ఒక్క పోస్ట్‌కు రూ.కోటి!

భయానక అనుభవం; తప్పదు మరి!

చంద్రయాన్‌-2పై భజ్జీ ట్వీట్‌.. నెటిజన్ల ఫైర్‌

అక్కడ సెల్ఫీ తీసుకుంటే అదుర్స్‌!

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

అదరగొడుతున్న చిన్నారి రిపోర్టర్‌

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అన్నా.. గడ్డంతో చాలా అందంగా ఉన్నారు

జలుబు మంచిదే.. ఎందుకంటే!

ట్వీట్‌లు వద్దయ్యా.. డొనేట్‌ చేయండి!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

అదే నోటితో.. మటన్‌, బీఫ్‌ కూడా..

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

చాలా అందమైన ఫొటో..ఆమె గొప్పతల్లి...

‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో