అందగత్తెలంతా ఒక్కచోట చేరారు

15 May, 2020 14:17 IST|Sakshi

లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టైం పాస్‌ కోసం ఎక్కువ సమయం ఇంటర్నెట్‌లోనే గడుపుతున్నారు. అయితే సోషల్‌ మీడియాలో ఎప్పుడ ఏదో ఒక చాలెంజ్‌ ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది కదా. తాజాగా ‘థ్రోబ్యాక్’‌ చాలెంజ్‌ నడుస్తోంది. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్‌తో వర్తమానం గందరగోళం అయ్యింది.. భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తోస్తుంది. మరి గతం.. చేదు,తీపి జ్ఞాపకాలతో నిండి ఉంటుంది కదా. అందుకే ఈ థ్రోబ్యాక్‌ చాలెంజ్‌ బాగా ట్రెండ్‌ అవుతుంది. గతించిన కాలానికి చెందిన ఎన్నో అద్భుతమైన, అందమైన, విలువైన జ్ఞాపకాలు మరో సారి తెర మీదకు వస్తున్నాయి.(రెండు నెల‌ల త‌ర్వాత బయటకు..)

ఈ క్రమంలో ఫ్యాషన్‌ ప్రపంచానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారతీయ అందానికి ప్రతికలుగా నిలిచిన అందాల రాణులంతా ఓ చోట చేరిన ఈ చిత్రం నెటిజనుల మనసు దోచుకుంది. ఈ ఫోటోలో సుస్మితా సేన్‌(మిస్‌ యూనివర్స్‌ 1994),  ఐశ్వర్య రాయ్‌(మిస్‌ వరల్డ్ 1994‌), డయానా హేడెన్‌(మిస్‌ వరల్డ్‌ 1997 ), యుక్తా ముఖి(మిస్‌ వరల్డ్‌ 1999), లారా దత్తా(మిస్‌ యూనివర్స్‌ 2000), ప్రియాంక చోప్రా(మిస్‌ వరల్డ్‌ 2000), దియా మీర్జా(మిస్‌ ఆసియా పసిఫిక్‌ 2000) ఈ ఫోటోలో ఉన్నారు. చరిత్ర సృష్టించిన మహిళల చిత్రాన్ని మరో సారి తెర మీదకు తెచ్చినందుకు నెటిజనులు కృతజ్ఞతలు తెలిపుతున్నారు.(‘ఆ అద్భుతానికి నేటితో 20 సంవత్సరాలు’)
 

👑 A bevy of beauties! From left to right: Sushmita Sen - Miss Universe 1994 Priyanka Chopra - Miss World 2000 Lara Dutta - Miss Universe 2000 Yukta Mookey - Miss World 1999 Dia Mirza - Miss Asia Pacific 2000 Diana Hayden - Miss World 1997 Aishwarya Rai - Miss World 1994 @sushmitasen47 @priyankachopra @larabhupathi @yuktamookhey @diamirzaofficial @dianahaydensays @aishwaryaraibachchan_arb #missasiapacific #missworld #missuniverse #missindia #missfeminaindia #femina #beautypageant #beautyqueen #beautyqueens #laradutta #laraduttabhupathi #diamirza #diamirzaofficial #priyankachopra #priyankachoprajonas #priyankachoprafans #priyankachopra_nour #priyankachoprateam #aishwaryarai #aishwaryaraibachan #aishwarya #aish #aishwaryaraibachchan #sushmitasen #sushmitasenfanclub #sushmitasen47 #yuktamookhey #dianahayden #missworld1994 #missuniverse1994

A post shared by @ retrobollywood on

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు