వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

5 Aug, 2019 10:29 IST|Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌ అనగానే మనందరికీ అంతులేని ఎనర్జీ, విభిన్న వేషధారణ.. ఇవన్నీ గుర్తొస్తాయి. స్క్రీన్‌ మీద, మీడియా ముందు కనపడే సమయాల్లో రణ్‌వీర్‌ సింగ్‌ ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. అభిమానులను తరచూ కలుస్తూ వారిని సప్రైజ్‌ చేస్తుంటారు. అలా అభిమానులను కలిసిన రణ్‌వీర్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియో ఏముందంటే.. లండన్‌లో ఉన్న రణ్‌వీర్‌ తన అభిమానులను కలిసేందుకు యూకేలోని సౌత్‌హాల్‌కు వెళ్లాడు. అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులంతా అతన్ని చూసేందుకు.. అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. అయితే వారందరినీ కాదని రణ్‌వీర్‌ ఒక పెద్దావిడ దగ్గరకు వెళ్లాడు. తనను చూసేందుకు వీల్‌చైర్‌లో వచ్చిన ఆ పెద్దావిడ ముందు మోకాళ్లపై నిలబడి ప్రేమతో పలకరించాడు. తన దగ్గర ఉన్న రోజా పువ్వును పెద్దావిడకు ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడాదు. ఆ పెద్దావిడ రణ్‌వీర్‌ను ఆప్యాయంగా ముద్దాడింది. రణ్‌వీర్‌ కూడా పెద్దవిడ చేతులపై ముద్దు పెట్టి ప్రేమతో నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే అంత మంది అభిమానుల మధ్య వీల్‌చైర్‌లో ఉన్న పెద్దావిడను గుర్తించి వెళ్లి పకరించడం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.‘  రణ్‌వీర్‌ ఓ జెంటిల్‌మెన్‌... ప్రతి ఒక్కరిని ఆయన గౌరవిస్తారు’ , ‘ రణ్‌వీర్‌ ఓ గొప్ప వ్యక్తి’ , ‘ ఇతనిలా అందరూ ప్రేమగా ఉండేలా చేయి దేవుడా’  అంటూ నెటిజన్లు రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

కాగా రణ్‌వీర్‌ ప్రస్తుతం ‘83’ చిత్రంలో నటిస్తున్నారు. 1983 నాటి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో  రణవీర్‌ సింగ్‌ అప్పటి జట్టుకు సారథ్యం వ్యవహరించిన కపిల్‌దేవ్‌ పాత్రలో కనిపించబోతున్నారు. అప్పట్లో క్రికెట్‌ బృందం మొత్తం ఎలాంటి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చిందో వెండితెరపై ఇప్పుడూ అటువంటి పెర్ఫార్మెన్సే ఇచ్చేందుకు ఈ చిత్రబృందం పూర్తిస్థాయిలో శ్రమిస్తుంది.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎక్కడ చూసినా మొసళ్లే.. బిక్కుబిక్కుమంటూ జనం!

ఆ అనుబంధం కంటే గొప్పదేదీ లేదు : సీఎం

మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని ట్వీట్‌; నెటిజన్లు ఫిదా..!

హనీమూన్‌: భర్తతో విహరిస్తున్న ఎంపీ!

తాగి.. జిరాఫీతో గేమ్స్‌.. తగిన శాస్తి జరిగింది!

ఎక్కువ ఫార్వర్డ్‌ చేస్తే వాట్సాప్‌ చెప్పేస్తుంది!

ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం : వీడియో వైరల్‌

ఒక్క ఆలోచన.. వంద అవకాశాలు

ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి: వైరల్‌

నాగపుష్పం కాదు.. అంతా ఉత్తిదే!

అక్కడ నవ్వడమా? సిగ్గుచేటు!

వైరల్‌ : విరుచుకుపడిన ‘సునామీ’ అలలు..!

మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!

ఆమె.. లేటెస్ట్‌ ఫేస్‌బుక్‌ సెన్సేషన్!

అతని పాటకు గాడిద గొంతు కలిపింది: వైరల్‌

అవ్వలా కనిపిస్తోంది‌.. ఆ నటికి ఏమైంది?

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

‘కాఫీ డేలో ఎన్నెన్నో ప్రేమకథలు, మరెన్నో ఙ్ఞాప​కాలు’

ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!

ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌ రా బాబు!

ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

మీ కక్కుర్తి తగలడ.. పరువు తీశారు కదా

అటెండెన్స్‌ ప్లీజ్‌! అంటున్న ఆవు

చపాతీ ఇలా కూడా చేస్తారా? నేనైతే ఇంతే!!

ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

బనానా లెక్క తీరింది.. హోటల్‌కు బొక్క పడింది!

వైరల్‌: షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో లైక్స్‌ నిషేధం!

ఎవరిదీ పాపం; ‍కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌

చూసీ చూడంగానే...