బంగారు రంగు చిరుతను చూశారా!

22 Aug, 2019 18:45 IST|Sakshi

చిరుత పులి పేరు వినగానే మనకు తెలుపు, నలుపు, గోధుమ రంగు వర్ణంలో ఉంటుందని తెలుసు. మన ఊహే కాదు.... వాస్తవంగా కూడా చిరుత పులి అలాగే వుంటుంది కదా అనుకుంటున్నారా? అయితే ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారిన ఈ చిరుత ఫోటోలు చూసేయండి మరి. స్ట్రాబెర్రి పండు చారలతో బంగారు వర్ణంలో ఉన్న అరుదైన ఈ చిరుత  పేరు స్ట్రాబెర్రి లిమోపార్డ్‌ లేదా ఎరిథ్రిస్ట్రక్‌. ఇది ప్రపంచంలోనే అరుదైన రంగు చిరుత. దక్షిణాఫ్రికాకు చెందిన అలాన్‌ వాట్సాన్‌ అతని భార్య లిన్సే,బ్లాక్ లిపార్డ్ మౌంటైన్ లాడ్జ్  దీన్ని వారి కెమెరాలో బంధించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ చిరుత ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి దాదాపు 3 వేలకు పైగా కామెంట్లు, రెండు వేలకు పైగా షేర్‌లు వచ్చాయి. 

‘నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే అరుదైన రంగు చిరుత’ అని వాట్సాన్‌ ఓ పత్రికతో తెలిపాడు. వివిధ జాతి పులులు అంతరించిపోతున్న సమయంలో ‘మేము నమ్మశక్యంగా లేని అరుదైన రంగు చిరుతను చూశామంటూ ఆ జంట ఫేస్‌ బుక్‌లో వారి అనుభవాన్ని పంచుకున్నారు. చనిపోయిన జిరాఫీ కళేబరాన్ని తింటున్న చిరుత ఫొటోలకు నెటిజన్లంతా ‘నేను ఇంతకు ముందు ఇలాంటి చిరుతను చూడలేదు’, ‘అద్భుతమైన ఫొటో ఇది.. దీనిని షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు’, ‘ ఇలాంటి అరుదైన రంగు, జాతి జంతువులను సురక్షితంగా ఉంచండి’ అంటూ చిరుత పులి(ఎరిథ్రిస్ట్రక్) పోస్టుకు కామెంట్స్‌ పెడుతున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌తో చర్చించే ప్రసక్తే లేదు: ఇమ్రాన్‌ ఖాన్‌

మందు తాగితే ఎందుకు లావెక్కుతారు?

వీడియో చూస్తుండగానే‌; ఎంత అదృష్టమో!

మంటల్లో ‘అమెజాన్‌’; విరాళాలు ఇవ్వండి!

నీ స్కర్టు పొట్టిగా ఉంది.. ఇంటికి వెళ్లిపో..

ప్రాణం పోకడ చెప్పేస్తాం!

ప్రకటనలపై ఫేస్‌బుక్‌ నియంత్రణ

కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ

ఇక క్లోనింగ్‌ పిల్లి కూనలు మార్కెట్లోకి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆత్మహత్య కోసం ఆమె దూకితే.....

ఎంపీ బిడ్డకు పాలు పట్టిన స్పీకర్; ప్రశంసలు!

మతిమరపు భర్తతో ఆమెకు మళ్లీ పెళ్లి

రక్తం చిందే ఆ ఆటపై ఎంతో ఆసక్తి!

ప్రియాంకపై వేటు వేయండి : ఐరాసకు పాక్‌ లేఖ

కశ్మీర్‌పై మరోసారి ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

పామును అక్కడ వదిలేసి పోయాడు..!

మరణంలోనూ యాజమానికి తోడుగా..

ట్రైన్‌లో ఫోటోషూట్‌.. వైరలవుతోన్న వీడియో

‘మమ్మీ’ రాకుమారి తన దేశానికి వెళ్లిపోయింది

అమెరికా క్షిపణి ప్రయోగం సక్సెస్‌

ఫేస్‌బుక్‌ జర్నలిస్టులను నియమించుకుంటోంది!

పదోసారి తాత అయిన అమెరికా అధ్యక్షుడు

వీడిన ‘రూప్‌కుండ్‌’ మిస్టరీ!

ఇమ్రాన్‌..జాగ్రత్తగా మాట్లాడండి!

కశ్మీర్‌పై ఐసీజేకి వెళ్తాం: పాక్‌

హింసాత్మక ఘటనపై చింతిస్తున్నా

‘సీనియర్స్‌’ కోసం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

అక్కీ సో లక్కీ..

చిరుకు చిరుత విషెస్‌

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

చందమామతో బన్నీ చిందులు