బుడ్డోడి డాన్స్‌కు ఊగిపోతున్న సోషల్‌ మీడియా

3 Jun, 2019 18:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారీ వర్షంతో, చల్లగాలులతో  మండిస్తున్న ఎండలనుంచి హైదరాబాద్‌ నగరం భారీగా సేద తీరింది.  మరోవైపు  ఈ బుడతడి  అదిరిపోయే డాన్స్‌తో  సోషల్‌ మీడియా పండుగ చేసుకుంటోంది.  పరవశంతో  ఊగిపోతున్న ఈ చిన్నోడి డ్యాన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో.  ఈ విడియో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతుంది.  ​దబ్బున కిందపడినా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా..దాన్నొక స్టెప్‌లా మలుచుకొని మరీ ఇరగదీస్తున్న ఈ వీడియోను చివరి వరకూ చూస్తారంతే.. అంతే..

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
బుడతడి అదిరిపోయే డాన్స్‌

మరిన్ని వార్తలు