‘వారి సమక్షంలోనే క్షేమం.. స్వర్గం’

15 May, 2020 15:31 IST|Sakshi

ప్రతి ఏడాది మే 15న ప్రపంచ కుటుంబ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున కుటుంబ సభ్యులంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటూ.. శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది చాలా మంది కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ ఏడాది సందేశాలు తప్ప.. సంబరాలు లేవు. కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవు.. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మనం మాత్రం మన కుటుంబ సభ్యులను మర్చిపోవద్దు అంటున్నారు అనిల్‌ అంబానీ భార్య టీనా అంబానీ.

ఈ క్రమంలో ‘ప్రపంచం మునుపెన్నడు చూడని కష్టాన్నిఎదుర్కొంటుంది. కుటుంబం ప్రాధన్యత ఇప్పడు మరింత బాగా అర్థమవుతోంది. మీ ప్రియమైన వారితో కలిసి ఈ సమయాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే వారే మీ స్వర్గధామం.. వారే మీకు సురక్షితం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భర్త అనిల్‌ అంబానీ, కుమారులు అన్‌మోల్‌, అన్షులకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు టీనా అంబానీ. ఈ ఫోటోలో తండ్రి కొడుకులు  ఒకరికొకరు కటింగ్‌ చేసుకుంటూ ఉండటం విషేశం. (2026 నాటికి జెఫ్‌ బెజోస్‌, మరి ముకేశ్‌ అంబానీ?)
 

. #HairraisingTimes #TheNewNormal More than ever before, during this time of global churn, we've realised the importance of family. Hold your loved ones dear, enjoy your time together, even if virtually - they are your true haven, your very own safe space. #internationalfamilyday

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు