స్నేహ సారీ!

3 Jan, 2018 08:17 IST|Sakshi

తమిళసినిమా: నటి స్నేహకు దర్శకుడు మోహన్‌రాజ్‌ సారీ చెప్పారు. ఏమిటి నమ్మశక్యంగా లేదా నటి స్నేహ ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌రాజా క్షమాపణ కోరారు. అర్థం కాలేదు కదూ! వివరంగా చెప్పాలంటే మోహన్‌రాజా తెరకెక్కించిన తాజా చిత్రం వేలైక్కారన్‌. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రంలో నటి స్నేహ కీలకపాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన వేలక్కారన్‌ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. మార్కెట్‌లో విక్రయిస్తున్న నకిలీ పోషక పదార్థాల కారణంగా బిడ్డను పోగొట్టుకున్న పాత్రలో స్నేహ నటించారు.

అవి నకిలీ పదార్థాలని నిరూపించి కార్పొరేట్‌ సంస్థలపై చర్యలు తీసుకునేలా పోరాటంలో భాగంగా స్నేహ మూడు నెలల పాటు తన బిడ్డకు ఇచ్చిన ఆహార పదార్థాలనే తింటూ మరణానికి దగ్గరగా తల్లి పాత్రలో చాలా సహజంగా నటించారు. అయితే చిత్రంలో తనకు సంబంధించిన సన్నివేశాలను చాలా వరకు తొలగించారని స్నేహ చిత్ర యూనిట్‌పై ఆరోపణలు చేశారు.  స్పందించిన దర్శకుడు మోహన్‌రాజా చిత్రంలో స్నేహది చాలా కీలక పాత్ర అన్నారు.  చిత్రంలో స్నేహ పాత్ర 90 రోజులు సాగేలా ఉంటుందన్నారు. వేలైక్కారన్‌ చిత్రంలో స్నేహ పాత్రకే ముందుగా మంచి పేరు వచ్చిందని తెలిపారు. అయినా ఆమె పాత్ర విషయంలో తాము తప్పు చేశామని భావిస్తే క్షమాపణలు చెపుతున్నామని దర్శకుడు మోహన్‌రాజా పేర్కొన్నారు.

Read latest South-india News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

హీరోయిన్‌ మాజీ భర్తకు రెండో పెళ్లి..

ఆ సమయంలో దడ పుట్టింది: అమలాపాల్‌

అజిత్‌ చిత్రానికి డేట్‌ ఫిక్స్‌

రూ.1500 కోట్ల బడ్జెట్‌ సినిమాలో నయనతార!

మరిది చిత్రంలో జ్యోతిక

అది తప్పుడు ప్రచారం : తమన్నా

అన్నయ్య దర్శకత్వంలో ధనుష్‌ మూవీ

నాకలా ఉండటమే ఇష్టం  : నిత్యామీనన్‌

ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ! 

రవితేజతో ఆడిపాడనున్న శ్రుతి హాసన్‌

రాజకీయాల్లో ఈజీ.. సినిమాల్లోనే కష్టమబ్బా!

వైరల్‌ అవుతున్న త్రిష స్విమ్మింగ్‌ ఫోటో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!