120 కేజీల విజేత నర్సింగ్

16 Sep, 2013 23:48 IST|Sakshi
120 కేజీల విజేత నర్సింగ్


 
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 120 కేజీల టైటిల్‌ను జె.నర్సింగ్ (రాయల్ జూనియర్ కాలేజి) గెలుచుకున్నాడు. హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య (హెచ్‌డీజీసీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని రె జ్లింగ్ హాల్‌లో సోమవారం జరిగిన ఈ పోటీల్లో 120 కేజీల వెయిట్ విభాగంలో ఎం.డి. ఆసిఫ్ (ఎం.ఎస్ జూనియర్ కాలేజి)పై నర్సింగ్ విజయం సాధించి టైటిల్‌ను గెలిచాడు.
 ఫైనల్స్ ఫలితాలు:
 42 కేజీలు: 1.పి.శ్రీకాంత్ (ఎల్‌బీ జూనియర్ కాలేజి), 2.ఎం.సాయి కిరణ్ (నృపతుంగ జూనియర్ కాలేజి), 3.పి.రవితేజ (గవర్నమెంట్ జూనియర్ కాలేజి, ఆలియా), బి.సంతోష్ కుమార్(ఎల్‌బీ జూనియర్ కాలేజి).
 46 కేజీలు: 1.ఉస్మాన్ ఖాన్ (ఎం.ఎస్ జూనియర్ కాలేజి), 2.జి.కల్యాణ్ కుమార్(ప్రగతి మహావిద్యాలయ), 3.వినీత్ కుమార్ (ప్రగతి మహావిద్యాలయ), బి.హరిరామ్ (ఎల్‌బీ జూనియర్ కాలేజి).
 50 కేజీలు: 1.ఎం.సల్మాన్ (చంచల్‌గూడ జీజేసీ), 2.డి.బాల్‌వీర్ (నవ చైతన్య జూనియర్ కాలేజి), 3.ఎస్.శ్రీశైలం (ఎన్‌జేసీ), కె.సాయినాథ్ (న్యూ సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి).  
 55 కేజీలు: 1.విజయ కుమార్ (ప్రగతి మహావిద్యాలయ), 2.ఎం.డి.ముబీన్(ఎం.ఎల్.జూనియర్ కాలేజి), 3. ఎం.డి.అసద్ (శ్రీనివాస్ జూనియర్ కాలేజి). పి.వినాయక్ (న్యూ సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి).
 60 కేజీలు: 1.జె.సాయికిరణ్ (ప్రగతి మహావిద్యాలయ),2. ఐజార్ అలీ ఖాన్(రెసిడెన్సీ కాలేజి), 3. సి.పవన్ కుమార్(ఎల్‌బీ జూనియర్ కాలేజి).
 66 కేజీలు: 1.రాహుల్ (వీవీ జూనియర్ కాలేజి), 2.పి.నరేష్ యాదవ్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), 3.ఆసిఫ్ ఖాన్ (జవహర్  కాలేజి), నవీన్ సింగ్ (నవ చైతన్య కాలేజి).
 74 కేజీలు: 1.టి.శివ సింగ్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), 2.రఘునందన్ యాదవ్ (ప్రగతి మహావిద్యాలయ), 3.పునీత్ కుమార్(భవాన్స్ కాలేజి).
 84 కేజీలు: 1.ముదస్సిర్ అహ్మద్ (సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజి), 2.శివ(అగర్వాల్ జూనియర్ కాలేజి), 3.టి.చైతన్య యాదవ్ (శ్రీచైతన్య కాలేజి), ఎ.శ్రవణ్ కుమార్ (ప్రగతి మహావిద్యాలయ).
 96 కేజీలు: 1.అహ్మద్ బిన్ హంజా అల్ జాబ్రీ (సెయింట్ మేరీస్‌కాలేజి). 2.అబ్దుల్ ఆసిఫ్, 3. కార్తికేయ(ఆర్‌జీసీ).

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు