మెయిన్‌ ‘డ్రా’కు శ్రీజ

21 Jul, 2019 05:26 IST|Sakshi

కటక్‌: కామన్వెల్త్‌టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్‌ ఆకుల శ్రీజ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించింది. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్‌ పోటీల్లో గ్రూప్‌–6లో పాల్గొన్న శ్రీజ టాపర్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ 11–7, 11–4, 11–6తో కొన్‌స్టాటినా (సైప్రస్‌)పై గెలిచింది. రెండో మ్యాచ్‌లో శ్రీజకు ఆమె ప్రత్యర్థి తెగీనా నకిబులె (ఉగాండా) నుంచి వాకోవర్‌ లభించింది. శ్రీజతోపాటు భారత్‌ నుంచి కృత్విక సిన్హా రాయ్, సుతీర్థ ముఖర్జీ, మౌసుమి పాల్, ప్రాప్తి సేన్, సెలీనా సెల్వకుమార్, దివ్య దేశ్‌పాండే, సాగరిక ముఖర్జీ, అనూష కూడా మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విండీస్‌ పర్యటనకు ధోని దూరం

తెలుగు టైటాన్స్‌ తడబాటు

టైటిల్‌కు విజయం దూరంలో...

తొలి వేట యు ముంబాదే..

అక్షర్‌ అదరగొట్టినా.. తప్పని ఓటమి

ట్వీట్‌లు వద్దయ్యా.. డొనేట్‌ చేయండి!

ఆడింది తొమ్మిదే.. ​కానీ ర్యాంకేమో

ఏషియన్‌గేమ్స్‌ రజతం.. బంగారమైంది!

46 నిమిషాల్లోనే ముగించేసింది..

విండీస్‌ టూర్‌: వీరికి అవకాశం దక్కేనా?

ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష!

ఎన్స్‌కాన్స్‌ మ్యాచ్‌ డ్రా

కౌశిక్‌ రెడ్డి అద్భుత సెంచరీ

గుప్తాకు గ్రాండ్‌మాస్టర్‌ హోదా

రష్యా ఓపెన్‌: సెమీస్‌లో మేఘన జంట

ఆటకు ‘సెలవు’.. సైన్యంలోకి ధోని

ఆ విజయం.. మాక్కూడా కష్టంగానే ఉంది: మోర్గాన్‌

హవ్వా.. అదేం బౌలింగ్‌ అశ్విన్‌!

ఆ విషయంలో సచిన్‌ లాగే ధోనికి కూడా..

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి సచిన్‌ టెండూల్కర్‌

సైరా కబడ్డీ...

‘మా వాడు క్రికెట్‌ను ఏలుతాడు’

ఐసీసీ.. ఇది ఓ ప్రశ్నేనా?

‘ధోనికి ఇప్పుడే ఆ ఆలోచన లేదు’

బాదుడు షురూ చేసిన ఏబీ!

ఇండోనేసియా ఓపెన్‌ : సెమీస్‌లోకి సింధు

లెజెండ్‌కు మరో ఐసీసీ పురస్కారం..

ఐసీసీ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మాట్లలో వర్తింపు

రాయుడు పేరును పరిశీలించండి: వీహెచ్‌

ధోని రిటైర్మెంట్‌.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి