లిటిల్‌ ఫ్లవర్‌ శుభారంభం

18 Aug, 2019 10:07 IST|Sakshi

కార్గిల్‌ విక్టరీ స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌

సాక్షి, హైదరాబాద్‌: 21వ వార్షిక వైఎంసీఏ కార్గిల్‌ విక్టరీ స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌ బాస్కెట్‌బాల్‌ విభాగంలో లిటిల్‌ ఫ్లవర్‌ జట్లు శుభారంభం చేశాయి. సీనియర్, జూనియర్‌ విభాగాల్లో తమ ప్రత్యర్థి జట్లపై విజయాలను నమోదు చేశాయి. శనివారం జరిగిన సీనియర్‌ బాలుర విభాగంలో లిటిల్‌ ఫ్లవర్‌ (ఆబిడ్స్‌) జట్టు 20–17తో స్లేట్‌పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఆల్‌ సెయింట్స్‌ జట్టు 17–10తో సెయింట్‌ పాల్స్‌ను ఓడించింది. జూనియర్‌ విభాగంలో లిటిల్‌ ఫ్లవర్‌ (ఉప్పల్‌) 15–6తో స్లేట్‌పై గెలుపొందగా,సెయింట్‌ పాల్స్‌ 14–8తో లిటిల్‌ ఫ్లవర్‌ (ఆబిడ్స్‌)పై విజయం సాధించింది.

కబడ్డీలో స్లేట్‌ ద స్కూల్‌ విజయం
బాలుర అండర్‌ –14 కబడ్డీ మ్యాచ్‌లో స్లేట్‌ (కర్మన్‌ఘాట్‌) 40–15తో గీతాంజలి స్కూల్‌పై ఘన విజయం సాధించింది. అండర్‌–17 విభా గంలో మంచి స్కూల్‌ (బాలాపూర్‌) 36–12తో స్లేట్‌(ఆబిడ్స్‌)పై, స్లేట్‌ (అమీర్‌పేట) 15–6తో శాంతినికేతన్‌పై, సీఆర్‌పీఎఫ్‌ (హకీంపేట) 21–15తో స్లేట్‌  (అమీర్‌పేట)పై విజయాలు సాధించాయి. టోర్నీ ఆరంభ వేడుకలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా ఫేవరెట్‌ ఐపీఎల్‌ టీమ్‌ సీఎస్‌కే: మూడీ

‘నేను కెప్టెన్‌ ఎందుకు కాకూడదు’

నిధుల సేకరణకు దిగ్గజ క్రికెటర్లు

షాట్‌ కొట్టి.. పరుగు కోసం ఏం చేశాడో తెలుసా!

కోహ్లిని వద్దన్న ధోని..!

సినిమా

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్

కరోనా: క‌నికాకు బిగ్‌ రిలీఫ్‌

అందరూ ఒక్కటై వెలుగులు నింపండి: చిరు, నాగ్‌

కరోనా క్రైసిస్‌: శివాని, శివాత్మిక ఉదారత

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌