ఆరోన్ ఫించ్ సెంచరీ

20 Jan, 2016 11:33 IST|Sakshi

కాన్‌బెర్రా: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ సెంచరీ సాధించాడు. 97 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ. 107 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బైలింగ్ లో అవుటయ్యాడు.

మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 7 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. 93 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆస్ట్రేలియా 39 ఓవర్లలో 225/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు