ఆబిద్‌ అలీఖాన్‌కు స్వర్ణ పతకం

1 Aug, 2019 10:06 IST|Sakshi

మాస్టర్స్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: సర్దార్‌ సజ్జన్‌ సింగ్‌ సేథీ స్మారక మాస్టర్స్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్‌ ఆబిద్‌ అలీఖాన్‌ సత్తా చాటాడు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో ఆబిద్‌ స్వర్ణ పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన జూనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో ఆబిద్‌ విజేతగా నిలిచాడు. అతను 620.5 పాయింట్లు స్కోరు చేసి పసిడిని కైవసం చేసుకున్నాడు.

గుజరాత్‌కు చెందిన షూటర్‌ గోహిల్‌ హర్షరాజ్‌సింగ్‌ 617.4 పాయింట్లతో రజతాన్ని గెలుచుకోగా... ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ (మధ్యప్రదేశ్‌) 614.7 పాయింట్లు సాధించి కాంస్యాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా స్వర్ణం సాధించిన ఆబిద్‌ అలీఖాన్‌ను తెలంగాణ రైఫిల్‌ సంఘం (టీఆర్‌ఏ) అధ్యక్షులు అమిత్‌ సం ఘీ అభినందించారు. జాతీయ స్థాయి ఉత్తమ షూటర్లలో ఆబిద్‌ ఒక్కరన్న అమిత్‌ భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శ్రీలంక క్లీన్‌స్వీప్‌

జైపూర్‌ హ్యాట్రిక్‌

మెరుగైన శిక్షణ అందించడమే నాదల్‌ లక్ష్యం 

తండ్రి లేడు... అమ్మ టైలర్‌

మా సమర్థతకు అనేక ఉదాహరణలు

శ్రమించి నెగ్గిన శ్రీకాంత్, సాయిప్రణీత్‌

యాషెస్‌ సమరానికి సై..

కోహ్లికి ఆ హక్కుంది: గంగూలీ

టాప్‌ టెన్‌లో సింధు, సైనా

పాపం పృథ్వీ షా.. ఎంత దురదృష్టవంతుడో..!

‘ఖేల్‌ రత్న’ తిరస్కరణ: భజ్జీ ఆవేదన 

కోహ్లి మాటలు పట్టించుకోం : గైక్వాడ్‌

ఆ ‘ఓవర్‌ త్రో’పై కుండబద్దలు కొట్టిన స్టోక్స్‌

ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌ ఎవరో తెలుసా?

నేటి క్రీడా విశేషాలు

కోహ్లికి మద్దతు పలికిన పాక్‌ క్రికెటర్‌

ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌ రా బాబు!

ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య

విజేత హిందూ పబ్లిక్‌ స్కూల్‌ 

ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌ 

మెయిన్‌ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత 

సైనిక విధుల్లో చేరిన ధోని

కరువు సీమలో మరో టెండూల్కర్‌

అంతా నా తలరాత.. : పృథ్వీషా

క్రికెట్‌కు వేణు గుడ్‌బై 

భారత హెడ్‌ కోచ్‌ పదవి రేసులో జయవర్ధనే! 

డోప్‌ టెస్టులో పృథ్వీ షా  విఫలం 

భారత యువతిని పెళ్లాడనున్న పాక్‌ క్రికెటర్‌ 

అదంతా ఒట్టి భ్రమే! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..