ప్రిక్వార్టర్స్‌లో అజయ్, సౌరభ్‌ వర్మ

4 Oct, 2018 01:40 IST|Sakshi

తైపీ సిటీ: భారత షట్లర్లు అజయ్‌ జయరామ్, సౌరభ్‌ వర్మలు చైనీస్‌ తైపీ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో అజయ్‌ జయరామ్‌ 18–21, 21–17, 21–9తో హషిరు షిమోన (జపాన్‌)పై, సౌరభ్‌ వర్మ 18–21, 21–16, 21–13తో లీ చీ హో (చైనీస్‌ తైపీ)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. తెలంగాణ కుర్రాడు చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ 11–21, 9–21తో లూ చి హంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, అభిషేక్‌ 5–21, 6–21తో ఐదో సీడ్‌ జాన్‌ ఒ జార్జెన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం చవిచూశారు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు 15–21, 18–21తో చియాంగ్‌ ఇంగ్‌ లీ (చైనీస్‌ తైపీ) చేతిలో కంగుతినగా, హైదరాబాద్‌ అమ్మాయి శ్రీకృష్ణప్రియ 21–23, 20–22తో లిన్‌ యింగ్‌ చన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కిమ్‌ బ్రూన్‌ (డెన్మార్క్‌)తో అజయ్, రికి తకషిత (జపాన్‌)తో సౌరభ్‌ వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో తరుణ్‌ కోన–లిమ్‌ కిమ్‌ వా (మలేసియా) ద్వయం 13–21, 10–21తో నాలుగో సీడ్‌ ఒగ్‌ యి సిన్‌–టే యి (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కబడ్డీ మ్యాచ్‌కు కోహ్లి..

మళ్లీ యామగుచి చేతిలోనే..

అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం!

మళ్లీ బ్యాట్‌ పట్టిన యువరాజ్‌ సింగ్‌

సాయి ప్రణీత్‌ కొత్త చరిత్ర

ఇక టాప్‌-5 జట్లకు అవకాశం!

‘ఆమ్రపాలి’ గ్రూప్‌ నుంచి మనోహర్‌కు రూ.36 లక్షలు!

రాణించిన లీచ్, రాయ్‌

మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి

అగ్రస్థానంలో విజయ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన

ధోని.. సైన్యంలో చేరిపోయాడు

క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్‌

సింగమలింగై

దబంగ్‌ను గెలిపించిన నవీన్‌

ఒప్పొందం నుంచి తప్పుకుంది

తలైవాస్‌ చేజేతులా..

టీమిండియా కోచ్‌ రేసులో అతడు కూడా..

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

టీమిండియాతో ఒప్పో కటీఫ్‌!

గంగూలీ వాదనకు కాంబ్లీ నో!

‘కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించండి’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్‌

మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ ఎంపికపై సమీక్ష

ఎఫైర్ల వివాదంలో ఇమాముల్‌ హక్‌!

ధోని జెర్సీ నంబర్‌ ఎవరికి?

ఫీల్డింగ్‌ కోచ్‌ బరిలో జాంటీ రోడ్స్‌

త్వరలో స్పోర్ట్స్‌ స్కూల్‌పై సమీక్ష

టోక్యో ఒలింపిక్స్‌ పతకాల ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం