రహానే అరుదైన ఘనత

24 May, 2019 10:43 IST|Sakshi

లండన్‌: టీమిండియా క్రికెటర్‌ అజింక్యా రహానే అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లిష్‌ కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు.  భారత వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక కాని రహానే ప్రస్తుతం ఇంగ్లిష్‌ కౌంటీలో హాంప్‌షైర్‌ తరఫున క్రికెట్‌ ఆడుతున్నాడు. ప్రపంచకప్‌ సందర్భంగా భారత జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన రోజే రహానె శతకం సాధించిడం విశేషం. అంతకుముందు పీయుష్‌ చావ్లా, మురళీ విజయ్‌ కౌంటీ క్రికెట్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకాలు సాధించారు. 2013లో సోమర్‌సెట్‌ తరఫున ఆడిన చావ్లా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌ కాగా, 2018లో ఎసెక్స్‌కు ఆడిన విజయ్‌ కౌంటీల్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి రెండో టీమిండియా ఆటగాడిగా నిలిచాడు.

నాటింగ్‌హాంషైర్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పది పరుగులకే ఔటైన రహానె.. రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి (119; 197 బంతుల్లో 14 ఫోర్లు) శతకం సాధించాడు. మొత్తం 260 నిమిషాలు పాటు క్రీజ్‌లో ఉండి ప్రత్యర్థి బౌలర్లకు పరీక్షగా నిలిచిన రహానే జట్టుకు భారీ ఆధిక్యం సాధించడంలో తోడ్పడ్డాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోరాడి ఓడిన బంగ్లా

పంకజ్‌కు పతకం ఖాయం

త్వరలో ఒకే వేదికపైకి కోహ్లి-ఎన్టీఆర్‌?

ఎవరూ కావాలని చేయరు: బుమ్రా

ధావన్‌ వీడియోపై స్పందించిన మోదీ

వార్నర్‌ విజృంభణ: బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్‌

ధావన్‌ నిష్క్రమణ‌.. సచిన్‌ ఎమోషనల్‌

వార్నర్‌ మళ్లీ బాదేశాడు..

‘అతడు లేకున్నా.. కప్‌ గెలిచి తీరుతుంది’

యువరాజ్‌ ఊహించిందే నిజమైంది!

మంచి మనసు చాటుకున్న వార్నర్‌

పాక్‌పై విజయం తర్వాత న్యూలుక్‌!

ప్రాక్టీస్‌లో విజయ్‌ శంకర్‌కు గాయం

పుల్‌షాట్‌ ఆడబోయి..

మరో సంచలనంపై బంగ్లాదేశ్‌ గురి

ఆరెంజ్‌ జెర్సీలో కోహ్లి సేన!

సెమీస్‌లో శ్రావ్య శివాని

వరుణి జైస్వాల్‌ డబుల్‌ ధమాకా

విలియమ్సన్‌ ఏందీ తొండాట?

అయ్యో.. అది ఔటా?

క్రికెటర్‌ రసిక్‌ సలామ్‌పై రెండేళ్ల సస్పెన్షన్‌

షకీబ్‌తో కంగారే!

ధావన్‌ ఔట్‌

విన్నర్‌ విలియమ్సన్‌

ఆఖరికి కివీస్‌దే విజయం..

భారత క్రికెటర్లు ఫుల్‌ జోష్‌గా..

నేను వెళ్తున్నా.. ధావన్‌ భావోద్వేగం

ప్రపంచకప్‌: కివీస్‌ లక్ష్యం 242

మేం ఎవరినీ తేలిగ్గా తీసుకోం: కోహ్లి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యంగ్‌ బాద్‌షా

స్పేస్‌ జర్నీ ముగిసింది

న్యూ లుక్‌.. న్యూ క్యారెక్టర్‌

బెదిరింపులతో ఓటర్‌ని ఆపలేరు

అందుకే డిటెక్టివ్‌ కథకి ఓకే చెప్పా

ఎమోషనల్‌ జర్నీ స్టార్ట్‌