స్టార్‌.. స్టార్‌

25 May, 2018 10:46 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి గురువారం కారుబహూకరించారు. గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్‌ అకాడమీలోజరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్కినేని నాగార్జున..స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధుతో ఇలా సరదాగా కనిపించారు.

మరిన్ని వార్తలు