వాటే ఎ త్రో హార్దిక్‌

13 Jan, 2018 20:45 IST|Sakshi

సెంచూరియన్‌:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అద్బుతమైన ఫీల్డింగ్‌తో శభాష్‌ అనిపించాడు. మ్యాచ్‌పై సఫారీలు పట్టుబిగిస్తున్న వేళ హార్దిక్‌ ఒక అద్భుతమైన త్రో ద్వారా హాషీమ్‌ ఆమ్లా(82;153 బంతుల్లో 14 ఫోర్లు)ను రనౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్‌ 81 ఓవర్‌ను అందుకున్న హార్దిక్‌.. ఐదో బంతికి ఆమ్లాకు షాకిచ్చాడు. ఆ బంతిని క్రీజ్‌ దగ్గరగానే డిఫెన్స్‌ ఆడిన ఆమ్లా పరుగు కోసం యత్నించాడు. అయితే అంతే వేగంగా అథ్లెట్‌ను తలపిస్తూ బంతిపైకి దూసుకొచ్చిన హార్దిక్‌.. బంతిని అందుకున్న మరుక్షణమే నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌ వైపు వికెట్లను నేలకూల్చాడు. అప‍్పటికి ఇంకా క్రీజ్‌లో చేరుకోలేని ఆమ్లా భారంగా పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. దీనిపై రివ్యూకు వెళ్లినా ఆమ్లాకు నిరాశ తప్పలేదు. దాంతో 246 పరుగుల వద్ద సఫారీలు నాల్గో వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది.

అటు తరువాత డీకాక్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. రవి చంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆపై ఫిలిండర్‌ రనౌట్‌గా అవుట్‌ కావడంతో దక్షిణాఫ్రికా 251 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను నష్టపోయింది. దక్షిణాఫ్రికా కోల్పోయిన ఆరు వికెట్లలో అశ్విన్‌ మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ ఒక వికెట్‌ తీశాడు. రెండు వికెట్లు రనౌట్ల రూపంలో వచ్చాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జపాన్‌ ఓపెన్‌: శ్రీకాంత్, సమీర్‌ ఔట్‌

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి..

గర్జించిన బెంగాల్‌‌.. కుదేలైన యూపీ

‘సారథిగా తప్పుకుంటే నీకే మంచిది’

ఆర్చర్‌.. టైమ్‌ మిషన్‌ ఉందా ఏందీ?

సద్గురు ట్వీట్‌.. నెటిజన్ల ఆగ్రహం

ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

అవే నన్ను రాటుదేలేలా చేసాయి : కోహ్లి

రోహిత్‌ ఒకే ఒక్కడు..

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లంక బౌలర్‌ 

ఆ షూస్‌ ధర రూ. 3 కోట్లు!

సచిన్‌నే తికమక పెట్టిన ఘటన!

ఫైనల్లో లార్డ్స్, కేంద్రీయ విద్యాలయ 

సత్తా చాటిన హైదరాబాద్‌ సెయిలర్స్‌

కోహ్లి ఒక్క పోస్ట్‌కు రూ.కోటి!

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ఎందుకలా..?: గంగూలీ ఆశ్చర్యం

భారత క్రికెటర్ల సంఘం కూడా...

నరైన్, పొలార్డ్‌లకు పిలుపు

మిఠాయిలు, మసాలాలు వద్దే వద్దు..

ఐర్లాండ్‌కు సువర్ణావకాశం

క్వార్టర్స్‌లో హుసాముద్దీన్‌

సాయిప్రణీత్‌  శుభారంభం 

వసీం అక్రమ్‌కు ఘోర అవమానం

అందుకే కోహ్లి విశ్రాంతి తీసుకోలేదు!

నాకొద్దు.. అతడికే ఇవ్వండి: స్టోక్స్‌

టెస్ట్‌ నెం1 ర్యాంకు మనదే.. మనోడిదే!

అలిసన్‌ స్టెప్పేస్తే.. సానియా ఫిదా

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

అందుకే రిటైర్మెంట్‌పై ధోని వెనకడుగు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!