ఆంధ్ర మరో విజయం

21 Sep, 2018 01:18 IST|Sakshi

న్యూఢిల్లీ: విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఒడిశాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒడిశా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 184 పరుగులు చేసింది. సుజిత్‌ (55; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో కరణ్‌ శర్మ (3/29), మనీశ్‌ (2/29), షోయబ్‌ (2/32) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆంధ్ర 47.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ అశ్విన్‌ హెబర్‌ (130 బంతుల్లో 92 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డీబీ రవితేజ (53 నాటౌట్‌; 7 ఫోర్లు) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు. కేఎస్‌ భరత్‌ (0), రికీ భుయ్‌ (0) డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ హనుమ విహారి (9) విఫలమయ్యాడు.  

8 మంది ఆటగాళ్లపై సస్పెన్షన్‌... 
దేశవాళీ క్రికెట్‌లో తొలిసారి అడుగు పెట్టిన పుదుచ్చేరి జట్టుకు తొలి సీజన్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన కారణంగా ఆ జట్టుకు చెందిన 8 మంది ఆటగాళ్లపై బీసీసీఐ అనర్హత వేటు వేసింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టోక్యో ఎంత దూరం?

యు ముంబా చిత్తుచిత్తుగా

బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు

సైన్యంలోకి ధోని.. మాజీ క్రికెటర్‌ ఎగతాళి

‘ఆ క్రెడిట్‌ అంతా గంభీర్‌దే’

‘రిటైర్‌ అవ్వను.. అందుబాటులో ఉండను’

‘ఇక పాక్‌ క్రికెట్‌ జట్టును నేను సెట్‌ చేస్తా’

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ఓడితే బ్యాట్‌ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

సచిన్‌ సూచనకు ఓటేసిన బౌలింగ్‌ కోచ్‌

కేదార్‌ జాదవ్‌ ఎందుకు బాస్‌?

ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!

శుబ్‌మన్‌ గిల్‌ టాప్‌ లేపాడు..

సలామ్‌ బాస్‌: రిషభ్‌

శ్రీశ్వాన్‌కు ఐఎం హోదా

విజేతలు సచిన్, ప్రహర్షిత

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

రన్నరప్‌తో సరి

శ్రీజ తడాఖా

నాది నిర్ణయలోపమే

క్వార్టర్స్‌లో నిఖత్‌

రాయుడిపై వివక్ష లేదు

విండీస్‌ సిరీస్‌కు సై

నచ్చారండి.. హిమదాస్‌

నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అది ధోనికి తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్‌

సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా!

విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ